రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ
రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ…
మళ్లీ మళ్లీ నిన్నే
చూడాలని అంటున్నది మనసే
కాసేపు నువ్వు నేను కలిసే
క్షణంలో లోకమంతా తెలిసే
నువ్వే నాకు దాదాపుగా
అయిపోయావే అలవాటుగా
ఎంత ఎంత నేనపినా
నా ప్రాణమే ఆగనంటోందిగా..
రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ
ఏ రుబరూ, రుబరూ…
రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ …
నీ ప్రేమనే గుర్తించగా
నీతో పాటే నేనొచ్చాగా
నీ అడుగులో నా అడుగుని
ఓసారైనా గమనిస్తేగా..
ఆ… గన్నిల్లే
జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా
మంటల్లే మండేటి ఎండ
నిన్ను వచ్చి తగ్గకుండ వాన మబ్బునవుతా
రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ …
రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ
ఏ రుబరూ, రుబరూ…
రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ …
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
గాయకులు: భీమ్స్ సిసిరోలియో, చిన్మయి శ్రీపాద
