నాగ‌బంధం

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేర్థినామ్
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్

లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్

నమోరే నమోరే నమోరే నమో నమోరే
నమోరే నమోరే నమోరే నమో నమోరే

నమోరే నమో నమోరే
నమో నమో నారాయణే!

ఓ.. నమోరే నమో నమోరే
నమో నమో నారాయణే!

నమోరే నమో నమోరే
సమస్తము నారాయణే!

స్మరిస్తే సుభిక్షం.. స్ఫురిస్తే సఖాల మోక్షం
నవగ్రహ పూజ్యం.. నమో నారాయణాయం
రాక్షస నాశ వినవయ్యా…
రక్షవై మమ్ము గనవయ్యా…

వామన క్షేత్ర నివాసా
కలియుగ పాలక శ్రీనివాసా
శరణం శరణం వైకుంఠపురవాసా…

నమో పద్మనాభం
నమో విశ్వభావం
నమో శైవ పూజ్యం
భజే హమ్ భజే హమ్

నమో పద్మనాభం
నమో విశ్వభావం
నమో శైవ పూజ్యం
భజే హమ్ భజే హమ్

ఓ.. వైకుంఠం తెరిచెను ద్వారం….
వైకుంఠం తెరిచెను ద్వారం
ఆ.. వైకుంఠం తెరిచెను ద్వారం..
ఉత్తరాయణ కాలం
అష్టాక్షరి పలికిన మంత్రం.. ఆయుర్ధాయైశ్వర్యం
దీనుల కష్టాలరిష్టాలు తీర్చవా..
ఆశల చెరసాల నుంచి విడిపించవా..
ఆపదనే ఆయుధంలా ఖండించవా..
దేవాది దేవా కరుణించవా..

వామన క్షేత్ర నివాసా
కలియుగ పాలక శ్రీనివాసా
శరణం శరణం వైకుంఠపురవాసా…

నమో పద్మనాభం
నమో విశ్వభావం
నమో శైవ పూజ్యం
భజే హమ్ భజే హమ్

నమో పద్మనాభం
నమో విశ్వభావం
నమో శైవ పూజ్యం
భజే హమ్ భజే హమ్

సంగీతం: జునైద్ కుమార్ – అభే
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని
గాయకులు: సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress