మార్క్‌

ఓయ్‌.. భ‌లే..భ‌లే.. హే..
దాదా వీడంటా
దిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..
తలా స్వాగ్ అంటా
దిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..
సూపర్ స్టైల్ అంటా
దిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..
జక్కాస్ సైక్ అంటా
దిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..

అంచనా కందని బాస్
మరణ మారణ మాస్
హలో ఎంట్రీ సాంగ్ రెడీ
దిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..

కటౌట్ ఆరుంటది
టక్కున సైడ్ అవండి
ఫుల్లే కొట్టినా ఫుల్ స్టెడీ
దిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..

సైకో సైతాన్ పక్క మెంటలే
వయలెంట్ వీడు హార్ట్ జెంటలే
గుడినే కట్టి చేద్దాం పూజలే
సిక్స్ ఫీట్ రావణ కానీ ఒక తలే

దాదా వీడంటా
దిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..
తలా స్వాగ్ అంటా
దిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..
సూపర్ స్టైల్ అంటా
దిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..
జక్కాస్ సైక్ అంటా

ఏక్‌..దో.. తీన్‌.. చార్‌.. పంచ్‌..
పోకిరోల లా కింగ్ లేరా.. హా..
వీడు ఘాటు మిర్చి సరుకే లేరా.. పా..
ప్రేమగా ఫాలో ఐతే సర్దారేరా.. హే..
దాదా టైటిల్ మోసే వారసుడేరా

ఎగబడితే కలబడుతూ
మడతట్టే పిడుగురా
జరగక నువ్వు తొడగడితే
మధమనిచే యముడురా

రగడ రగడ గందరగండుడు
కపటనాటకం ఆడితే తిక్కోడు
జగడ జగడ చెడుకి జంకడు
వదలకుండనే వెటాడుతుంటాడు

హై వోల్టేజ్ ట్రిపుల్ స్టార్
బోలో మ్యాక్సీ!

సైకో సైతాన్ పక్క మెంటలే
వ‌యిలెంట్ వీడు హార్ట్ జెంటలే
గుడినే కట్టి చేద్దాం పూజలే
సిక్స్ ఫీట్ రావణ కానీ ఒక తలే

దాదా వీడంటా
దిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..
తలా స్వాగ్ అంటా
దిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..
సూపర్ స్టైల్ అంటా
దిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..
జక్కాస్ సైక్ అంటా
ఏక్‌..దో.. తీన్‌.. చార్‌.. పంచ్‌..

సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్
సాహిత్యం: రాంబాబు గోసాల
గాయ‌కులు : అనిరుద్ధ శాస్త్రి, బి అజనీష్ లోక్‌నాథ్, విపి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress