డ్యూడ్‌

ఆ.. ఆ.. ఆ..
సింగారి సిన్నదానా
నీ ఇంటి దారిలోనా
పసోడై పాడుకోనా రింగా రింగా
బిర్రానా చేరుకోనా
నీ ముందు నిల్చుకోనా
చెయ్యేసి ఎత్తుకోనా బంగారంగా

అత్తర్లు పూసుకున్నా
పౌడర్లు రాసుకున్నా
ఊరేగి వస్తా ఉన్నా
నీ కోసమే కన్నా

ఎట్టాగో తట్టుకున్నా
లగ్గమే పెట్టుకున్నా
ఇంక‌పైనా ఆగలేనన్నా

నువ్వలా రాసుకునే చందనమై
దిద్ధుకునే కుంకుమనై
ఉంటానే నీతోనే
ఇష్టంగా ఉంచుకోవే

గోరుముద్దలు పెట్టుకుంటా
తేనె ముద్దులు పుచ్చుకుంటా
రాతిరీ పగలో నా రాణి నువ్వేలే

సింగారి సిన్నదానా
నీ ఇంటి దారిలోనా
పసోడై పాడుకోనా రింగా రింగా
బిర్రానా చేరుకోనా
నీ ముందు నిల్చుకోనా
చెయ్యేసి ఎత్తుకోనా బంగారంగా

హే సన్నా సన్నా నడుమున
నున్నా నున్నా నునుపున
దిన్నా దిన్నా ద‌రువునై తాకనా

కంటి రెప్ప వాలే చూపున
సిగ్గే నిన్ను ఆపినా
కితా కితా కిట్టేయ్యనై దూకనా

మాయ‌దారి మనసులోనా
మల్లయుద్ధం జరిగెన
పిల్ల పొరి పక్కన చేరే
అల్లరాసే పెరిగెనే
వేసవిలో ఏసీలు కోరే
కోరికేదో కలిగెనే
చెప్పలేని అల్లజడులే
మగాడినై యెట్ట బయటపడనే..

తల కింద ఉండని దిండుతో
కళ్లు రెండూ కబడ్డీ ఆడెనే
కొక్కొరొక్కో బాడీలో కోడి
వేడెక్కి పాడెనే…ఏ…

సింగారి సిన్నదానా
నీ ఇంటి దారిలోనా
పసోడై పాడుకోనా రింగా రింగా
బిర్రానా చేరుకోనా
నీ ముందు నిల్చుకోనా
చెయ్యేసి ఎత్తుకోనా బంగారంగా

నువ్వలా రాసుకునే చందనమై
దిద్ధుకునే కుంకుమనై
ఉంటానే నీతోనే
ఇష్టంగా ఉంచుకోవే

గోరుముద్దలు పెట్టుకుంటా
తేనె ముద్దులు పుచ్చుకుంటా
రాతిరీ పగలో నా రాణి నువ్వేలే

హే రింగా రింగా రింగా
హే తంగా తంగా తంగా
హే రింగా రింగా రింగా
హే తంగా తంగా తంగా తంగా రింగా రింగా రింగా
హే తంగా తంగా తంగా
హే రింగా రింగా రింగా
హే తంగా తంగా తంగా తంగా

సంగీతం : సాయి అభ్యంకర్
సాహిత్యం : “సరస్వతి పుత్ర” రామజోగయ్య శాస్త్రి
గాయ‌కుడు : సాయి అభ్యంకర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress