ఓఓఓఓఓ… బసంతీ రే
కాలీ కాలీ రాత్ ఝూమేగా
సబ్ కే దిల్ మే ఆగ్ జలేగా
షమ్మా సారీ రాత్ కహేగా
నషా హై బసంతీ రే
అలీ రే బసంతీ
అలీ రే బసంతీ
వయసే వేధించే మెరిసే పూబంతీ
అలీ రే బసంతీ
అలీ రే బసంతీ
సొగసే ముస్తాబై నడిచే చామంతి
దాచా అందాలెనెన్నో ..హో హో హో
నిండ ఓంపు సొంపుల్లో ..హో హో హో
ఊహించని ఊహాలో ముంచేస్తానే మత్తులో
ఆషిక్ బనాయా తుమ్కో
హోష్ ఖోనే కా థా ఇంత్జార్
బందూక్ సిబదన్ చోలో
వాంట్ కమ్ హై హోజాతే థయ్యా యా యా
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్…
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్…
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ నాచేగా యే సారా గ్యాంగ్
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ నాచేగా యే సారా గ్యాంగ్
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ నాచేగా యే సారా గ్యాంగ్
ఓమి భ ఓమి భ ఓమి భ
ఓమి ఓమి ఓమి భ
ఓమి భ ఓమి భ ఓమి భ
ఓమి ఓమి ఓమి భ
ఓ మి భ
నా వైపే నీ కన్నులు చూడాలి
అవి నా కోసం ఆకళ్ళు కాయాలి
నా వొంట్లో మెళికేదో మెదలాలి
నువ్వు చెయ్యేసే చోటే అది కొట్టాలి
మతే చెడే సగంలో ..హో హో హో
చిక్కుకున్న నీ వల్లో ..హో హో హో
కాసేపే వుంటుంది రేయి దాచుకున్నది దోచేయరా
తెల్లారితే రాదు హాయి ఇప్పుడే గన్ను గురిపెట్టి పేల్చేసేయ్ రా
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ నాచేగా యే సారా గ్యాంగ్
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ నాచేగా యే సారా గ్యాంగ్
ఓమి భ ఓమి భ ఓమి భ
ఓమి ఓమి ఓమి భ
ఓమి భ ఓమి భ ఓమి భ
ఓమి ఓమి ఓమి భ
సంగీతం: థమన్ ఎస్
సాహిత్యం : శ్రీజో
గాయకురాలు : మధుబంతి బాగ్చి