క్లాస్ ఇన్ ద ఫైర్
దేర్ విల్ కమ్ ఎ లీడర్
ఓజాస్ గంభీరా..
హోల్డ్ యువర్ బ్రీత్ అండ్ ఫియర్
డ్రాగన్స్ కమింగ్ నియర్
ఓజాస్ గంభీరా..
అలలిక కదలక భయపడేలే
క్షణక్షణమోక తల తెగి పడేలే
ప్రళయము ఎదురుగా నిలబడేలే
మేటి ధాటికి లోకం హడలే
రణమున యముడిక కనపడెలే
దురుసుగా నువ్వు చరచకు తొడలే
పదునుగా తెగ విరిగెను మెడలే
రక్కసి దారుల రుధిరం పొరలే..
ఫైర్ ఇట్స్ కమింగ్
ఫీల్ ద ఫైర్ ఇట్స్ బర్నింగ్
కెన్ యు టేక్ ఇట్ హయర్ హయర్
స్ట్రోమ్ ఇజ్ కమింగ్
హీట్ ఇటప్
యే ఓజాస్ గంభీరా హై..
పగ రగిలిన ఫైరు..
కలబడితే గుండెలో ఫియరు..
పగ రగిలిన ఫైరు..
మొదలెడితే మిగలరే ఎవరు
పగ రగిలిన ఫైరు..
కసి పుడితే శత్రువే షివరు..
పగ రగిలిన ఫైరు..
తను నిప్పు కళ్ళ పులి పొగరు
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టేనంట ప్రాణ భీతి
భయమే భయపడే..
నెత్తురోడి వేటు కోత
కట్టుబాటు లేని వేట
పట్టుబట్టి కొట్టేనంట
మరణ తరుణమే..
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టేనంట ప్రాణ భీతి
భయమే భయపడే..
నెత్తురోడి వేటు కోత
కట్టుబాటు లేని వేట
పట్టుబట్టి కొట్టేనంట
మరణ తరుణమే..
Darega sono hai kare
Wa miraida
Kare wa tensai wan
Tacchi haida
Kare wa tomera renai makenai
Yakuza no shi
Daare samurai
Darega sono hai kare
Wa miraida
Kare wa tensai wan
Tacchi haida
Kare wa tomera renai makenai
Yakuza no shi
Daare samurai
Rappa baba bappara
Rappa bayya
Rappa baba bappara
Rappa bai
Rappa baba bappara
Pappa bayya
Rappa bappa
Rappa baba bayyaaa
Rappa baba bappara
Rappa bayya
Rappa baba bappara
Rappa bai
Rappa baba bappara
Pappa bayya
Rappa bappa
Rappa baba bayyaaa
Fire fire no liar liar
Rise like the sun
Over his empire
Fire fire no liar liar
Breathe like a dragon
only spit the hell fire
If you cross him
You better pray
You are going down in flames
Enemies better watch what they say
You know his name
You know his name
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
పుట్టేనంట ప్రాణ భీతి
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టేనంట ప్రాణ భీతి
భయమే భయపడే..
నెత్తురోడి వేటు కోత
కట్టుబాటు లేని వేట
OG OG OG
You better remember the name
పగ రగిలిన ఫైరు…
పగ రగిలిన ఫైరు…
Rappa baba bappara
Rappa bayya
పగ రగిలిన ఫైరు..
కలబడితే గుండెలో ఫియరు..
పగ రగిలిన ఫైరు..
మొదలెడితే మిగలరే ఎవరు
పగ రగిలిన ఫైరు
కసి పుడితే శత్రువే షివరు..
పగ రగిలిన ఫైరు..
తను నిప్పు కళ్ళ పులి పొగరు
ఓజాస్ గంభీరా..
సంగీతం: థమన్ ఎస్
తెలుగు సాహిత్యం: విశ్వ, శ్రీనివాస మౌళి
ఆంగ్ల సాహిత్యం: రాజ కుమారి
జపనీస్ సాహిత్యం: అద్వితీయ వొజ్జల
గాయకులు: థమన్ ఎస్, నజీరుద్దీన్, భరతరాజ్, సిలంబరసన్ TR ( శింబు ), దీపక్ బ్లూ
ఆంగ్ల గాయకురాలు : రాజ కుమారి
