త్రిబాణ‌ధారి బార్బ‌రిక్‌

డానే అడుగు పెడితే దుమ్ము లెవాలే
సూసేటోల్లా కళ్ళు జిల్లుమనాలే
బ్యానర్ వెట్టి కడితే దందా
షేక్ అయిపోద్ది షాలిబండ
నీదే హవా బస్తి నిండా
సలామ్ కొడితే సల్లంగుండా

ఏటుసూడు తీన్మార్
అరె చిచ్చా సీటిమార్
మార్ఫా కె అదిరిపోవలె చార్మినార్

అరె ఫిర్ సే ఔర్ ఏక్ బార్
కొట్టేయ్ రా బార్ బార్
దావత్ లా మునిగిపోదాం
చల్ మేరె యార్

హైదరాబాద్ అంటే యాదికొచ్చేదొక్కరే
జిందాబాద్ కొడుతూ ఉరుకురికి వస్తారే
బట్టల్ చినిగేలాగా చిల్లర్ స్టెప్పులేస్తారే
అవో కాక ఎక్కే దాకా మింగి తాగాలే..

ఉయ్ ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి
ఆల్రెడీ మందు రెడీ దావత్ కి మేమ్ రెడీ
ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి
సుక్క రెడీ ముక్కా రెడీ దావత్ కి మేమ్ రెడీ

గులగుల ఎక్కువైతే జిలేలమ్మ జాతరే
కథలే వడ్డావనుకో ఖబర్దార్ దేఖ్ రే
దోస్తీ జెస్న‌వంటే పానమైన ఇస్తారే
గడుబడు జెస్న‌వంటే బొక్కల్ చూర జేస్తారే

హైదరాబాద్ అంటే యాదికొచ్చేది ఒక్కరే
జిందాబాద్ కొడుతూ ఉరుకురికి వస్తారే
బట్టల్ చినిగేలాగా చిల్లర్ స్టెప్పులేస్తారే
అవో కాక ఎక్కే దాకా మింగి తాగాలే..

ఉయ్ ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి
ఆల్రెడీ మందు రెడీ దావత్ కి మేమ్ రెడీ
ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి
సుక్క రెడీ ముక్కా రెడీ దావత్ కి మేమ్ రెడీ

సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్
సాహిత్యం: రఘురాం
గానం: రాహుల్ సిప్లిగంజ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress