కూలీ

మోనికా బెలూచీ ఎగిరే వచ్చింది
కడలే కదం తొక్కే సునామియే తెచ్చింది
మోనికా బెలూచీ తగ్గదీ ఎనర్జీ
అదిరే అందాలున్న తుఫాను లే అమ్మాడీ

ఠ‌క్కున చూసిందో హై పల్సే బాడీ
హోయలే చేపలకే నేర్పించులే
కలకే కలరేసే జిలేబీ లేడీ
సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అవ్వునే

మోనికా…
మై డియర్ మోనిక
లవ్ యూ మోనిక
బేబీమా మోనిక
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
మోనికా
లవ్ యూ మోనిక
బేబీమా మోనిక
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా

హే జుమ్ జుమ్ జుమ్..తాకు
జుమ్మడా జుమ్మా జుమ్..తాకు
జుమ్ జుమ్ జుమ్..తాకు
జుమ్మడా జుమ్మా జుమ్..తాకు
లక లక లక లక లక లక లక
జుమ్ జుమ్ జుమ్..తాకు
జుమ్మడా జుమ్మా జుమ్
వచ్చి ఆడుకో

నజరానా పట్టుకోవా నయగారం వెతకవా
నను నీవే హత్తుకోరా హత్తుకోరా
ఒక మాటు కలవవా
మత్తు ఎక్కి తిరగవా
పరువాలే పట్టువీరా పట్టువీరా

పోయే టైమ్‌ వస్తే ఏడ్చి అరవద్దే
పూజ ఆటల్లో ఇన్నోసెంట్‌ కానే వద్దు
సగమే కోకుంటే నిజము మాటొద్దే
పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదోయ్

మూనే ఎరుపెక్కే అందాల రాణీ
మనసు పైపైనే పడబాకిలా
ఇనుమే చెరుకయ్యే బొప్పాయి లారీ
భాషా చేయి పడితే మారేనిలా

మోనికా…
మై డియర్ మోనిక
లవ్ యూ మోనిక
బేబీమా మోనిక
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
మోనికా
లవ్ యూ మోనిక
బేబీమా మోనిక
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా

హే జుమ్ముడు జుమ్ముడు జుమ్..తాకు
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్..తాకు
జుమ్ముడు జుమ్ముడు జుమ్..తాకు
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్..తాకు
హే జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్మా
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్మా..
జుమ్ముడు జుమ్ముడు జుమ్..తాకు
వచ్చి ఆడుకోరా

జుమ్ జుమ్ జుమ్
ఇక్కడికి రా మోనికా

మోనికా… మై డియర్
లక లక లక లక లక లక లక
జుమ్ముడు జుమ్ముడు జుమ్..తాకు

మోనికా… మై డియర్
లక లక లక లక లక లక లక
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్..తాకు

సాహిత్యం : కృష్ణకాంత్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
గాయ‌కులు : సుభలాషిణి, అనిరుధ్ రవిచందర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress