కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే
కష్టాలే దాటే సుఖములనే తెచ్చే
పూటకి ఓ పండగల ప్రతి రోజు తోచే
అనునిత్యం ఆనందం ఎదలో పూచే
నలుదిక్కుల నలుగురము ఎగిరిపోతున్నా
ఒక గూటికి మరలా చేరే ప్రేమే మిన్నా
ఆహా ఇది చాలు…
కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే
కష్టాలే దాటే సుఖములనే తెచ్చే
పూటకి ఓ పండగల ప్రతి రోజు తోచే
అనునిత్యం ఆనందం ఎదలో పూచే
ఆశకి హద్దులు లొంగులె
గాలిని కంచెలు ఆపునా
కన్నులు మోయని ఏ కల్లుండునా
క్షణముకి ఒక కోరిక అచ్చంగా నమ్మేది దీన్నిక
మనస్సు మాటనే విను ఇక
అక్కడే ఆగక అడుగేస్తాముగా
కలనే కలిసే ఇలలో…
కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే
కష్టాలే దాటే సుఖములనే తెచ్చే
పూటకి ఓ పండగల ప్రతి రోజు తోచే
అనునిత్యం ఆనందం ఎదలో పూచే
కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే
కష్టాలే దాటే సుఖములనే తెచ్చే
కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే
కష్టాలే దాటే సుఖములనే తెచ్చే
సంగీతం: అమృత్ రామ్‌నాథ్
సాహిత్యం: రాకేందు మౌళి
గాయకులు: హేమచంద్ర వేదాల, గోపికా పూర్ణిమ, సాహితీ చాగంటి, పివిఎన్ఎస్ రోహిత్