పూలు తేనెల బంధం..
ఇది జన్మజన్మల బంధం..
నింగీ నేల బంధం..
ఇది జన్మజన్మల బంధం..
జన్మజన్మల బంధం..
జన్మల.. జన్మల.. జన్మల..
ఓ….
ముగిసిపోనుందే ఇక భయమే.. చివరికీ సుఖమే..
ముందు జరిగేదంతా శుభమే.. చేయి సంబరమే..
కష్టమంతా కరిగిపోయే రోజే వచ్చింది..
ఇక కానుంది ఈ కథయే సుఖాంతం.. కథయే సుఖాంతం..
పాలు నీళ్ల బంధం..
ఇది జన్మజన్మల బంధం..
పూలు తేనెల బంధం..
ఇది జన్మజన్మల బంధం..
ఇనాటిదాయే బంధం..
ఏనాటిదో అనుబంధం..
ఎన్నో నోముల బలమే..
ముగిసిపోనుందే ఇక భయమే.. చివరకీ సుఖమే..
ముందు జరిగేదంతా శుభమే.. చేయి సంబరమే..
సంగీతం : షోర్ పోలీస్
సాహిత్యం : షోర్ పోలీస్, జైన్ బాక్స్వాలా, అభిరామ్ మహంకాళి
గాయకులు : బియాంకా గోమ్స్, జైన్ బాక్స్వాలా