ఏదో ఏదో గమ్మత్తులా ఏంటి కల.. ఏంటి కల
ఏదో ఏదో అయేంతలా ఉప్పొంగే అల.. ముంచేనిలా
ఏవైపు పోనే పోనీ వీలే లేని దారే ఇదా..
అయినా ఆగే పోదు కదా..
చెప్పలేని ఇష్టమీదా.. ఇష్టమీదా ఏంటి కదా
చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే
దూకేశా అందుట్లో ఏముంది నాకంటే
తూటాలా వర్షనా పువ్వేదో పూసేనా
లోకంకే చాటేనా…..
హృదయం లోపల.. కథనం జరిగేనా..
హృదయం లోపల.. కథనం జరిగేనా..
హృదయం లోపల… కథనం జరిగేనా..
ఏదో ఏదో గమ్మత్తులా ఏంటి కల.. ఏంటి కల
ఏదో ఏదో అయేంతలా ఉప్పొంగే అల.. ముంచేనిలా
ఏవైపు పోనే పోనీ వీలే లేని దారే ఇదా..
అయినా ఆగే పోదు కదా..
చెప్పలేని ఇష్టమీదా ఇష్టమీదా ఏంటి కదా
చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే
దూకేశా అందుట్లో ఏముంది నాకంటే..
తూటాలా వర్షనా పువ్వేదో పూసేనా
లోకంకే చాటేనా…..
హృదయం లోపల.. కథనం జరిగేనా..
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సాహిత్యం : కృష్ణకాంత్
గాయకులు : అనిరుధ్ రవిచందర్, అనుమిత నదేశన్