తు మేర లవరు లవరు లవరే
తుజుకో దియా ఫ్లవరే..
తు మేర లవరు లవరు లవరే
పెట్టావే చెవిలో క్యాలిఫ్లవరే..
నీలాగే నచ్చలేదె గిచ్చలేదు ఎవ్వరు
చొక్కాలే చింపుకోరే నాకు లాగ అందరు
నువ్వేమో తులసి కోట లోన గాంజా ఫ్లేవరు
మీ బాబు నిన్ను మించి ఇంకా పెద్ద లోఫరు
పైకేమో స్కాచు బాటిల్ లాగ నువ్వు సూపరు
నీ మైండు చూడబోతే చీపు లిక్కరు
నా గొంతు కోస్తివే దొంగ టీచరు..
తు మేర లవరు లవరు లవరే
తుజుకో దియా ఫ్లవరే..
తు మేర లవరు లవరు లవరే
పెట్టావే చెవిలో క్యాలిఫ్లవరే..
ఓసోసి జింకా పరుగెత్తకింకా
నీ తీగ లాగి పట్టేసా డొంక
నీలాంటి పిల్లా ఉంటే ప్రతి జిల్లా
కొల్లేరైపోదా తెల్లారేకెల్లా
నిన్నెన్ని బండబూతులు తిట్టుకున్నా తప్పులేదే
నా ఉసురే నీకు తగిలి జిందగీలో పెళ్లి కాదే
నీకోసం పడిచస్తుంటే నా కంట్లోనే కారాన్ని కొట్టావ్ కదే..
తు మేర లవరు..
తుమేర లవరు లవరు లవరే
తుజుకో దియా ఫ్లవరే..
తు మేర లవరు లవరు లవరే
పెట్టావే చెవిలో క్యాలిఫ్లవరే..
నీ అందం చూసి నే పడిపోలేదే
ఏదో ఉహించి లవ్ చెయ్యలేదే
మా అబ్బాయిలంతా చెడ్డోలేం కాదే
అమ్మాయిలంతా మంచోళ్ళు కాదే
నువ్వు అట్ట కళ్ళలోకి కళ్ళు పెట్టి సూడమాకే
నీ మీద కోపమంతా తగ్గిపొద్ది నవ్వమాకే
నట్టింట్లో కాలే పెట్టి రమ్మంటుంటే
నట్టేట్లో తోశావ్ కదే..
తు మేర లవరు లవరు లవరే
తుజుకో దియా ఫ్లవరే..
తు మేర లవరు లవరు లవరే
పెట్టావే చెవిలో క్యాలిఫ్లవరే..
గానం: చక్రి గారు (AI Voice)
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో