హే వచ్చార్రో మళ్ళొచ్చార్రో
వీళ్ళకు హారతి పట్టండ్రో
దార్లో బరాత్ కొట్టండ్రో
హే దే ఆర్ బ్యాక్
టూ కమ్ అండ్ రాక్
మల్టీప్లెక్స్ లో కూడా
మాస్ మ్యాడ్నెస్ చూడండ్రో
దేశం మొత్తం దోస్తానంత డీజే పెట్టల్రో
ఇళ్ళ చిల్లర్ లెక్కలు చూసి మీరు సిటీ కొట్టల్రో
ఏ ఎస్కోండ్రా మీమ్స్
అరే చేస్కోండ్రా రీల్స్
రాస్కోండ్రా హెడ్ లైన్స్
ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్
హే వచ్చార్రో మళ్ళొచ్చార్రో
వీళ్ళకు హారతి పట్టండ్రో
దార్లో బరాత్ కొట్టండ్రో
హే దే ఆర్ బ్యాక్
టూ కమ్ అండ్ రాక్
మల్టీప్లెక్స్ లో కూడా
మాస్ మ్యాడ్నెస్ చూడండ్రో
దేశం మొత్తం దోస్తానంత డీజే పెట్టల్రో
ఇళ్ళ చిల్లర్ లెక్కలు చూసి మీరు సిటీ కొట్టల్రో
ఏ ఎస్కోండ్రా మీమ్స్
అరే చేస్కోండ్రా రీల్స్
రాస్కోండ్రా హెడ్ లైన్స్
ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్
మ్యాక్స్ మ్యాక్స్ మ్యాక్స్
సాహిత్యం : కె.వి. అనుదీప్
గాయకులు: భీమ్స్ సిసిరోలియో
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో