కోర్ట్‌

వేల వేల వెన్నెలంత

మీద వాలి వెలుగునంత‌

మోయ‌మంటే నేను ఎంత‌.. అరెరే

చిన్ని గుండె ఉన్న‌దెంత.. హాయి నింపి గాలినంత‌

ఊద‌మంటె ఊపిరినంత‌.. అరెరే

క‌ళ్లు రెండు పుస్త‌కాలు

భాష లేని అక్ష‌రాలు

చూపులోనే అర్థ‌మ‌య్యే.. అన్ని మాట‌లు

ముందు లేని ఆన‌వాళ్లు, లేనిపోని కార‌ణాలు

కొత్త కొత్త ఓన‌మాలు.. ఎన్ని మాయ‌లు

క‌థ‌లెన్నో చెప్పారు

క‌విత‌ల్ని రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేశారు ప్రేమ‌లో..

త‌ప్పు లేదు ప్రేమ‌లో..

క‌థ‌లెన్నో చెప్పారు

క‌విత‌ల్ని రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేశారు ప్రేమ‌లో..

త‌ప్పు లేదు ప్రేమ‌లో..

వేల వేల వెన్నెలంత

మీద వాలి వెలుగునంత‌

మోయ‌మంటే నేను ఎంత‌.. అరెరే

ఆకాశం తాకాలి అని ఉందా

నాతో రా చూపిస్త ఆ స‌ర‌దా

నేలంత చుట్టేసే వీలుందా

ఏముంది ప్రేమిస్తే స‌రిపోదా

అహా మ‌బ్బుల‌న్ని కొమ్మ‌లై

పూల వాన పంపితే

ఆ వాన పేరు ప్రేమ లే

దాని ఊరు మ‌న‌ము లే

ఏ మ‌న‌సుని ఏమ‌డ‌గ‌కు ఏ రుజువుని..

ఓ.. అంతె.. ఓ..

క‌థ‌లెన్నో చెప్పారు

క‌విత‌ల్ని రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేశారు ప్రేమ‌లో..

త‌ప్పు లేదు ప్రేమ‌లో..

ఓ.. ఎంతుంటే ఏంటంటా దూరాలు

రెక్క‌ల్లా అయిపోతే పాదాలు

ఉన్నాయా బంధించే దారాలు

ఊహ‌ల్లో ఉంటుంటే ప్రాణాలు

అరె నింగిలోని చుక్క‌లే

కింద‌కొచ్చి చేరితే

అవి నీకు ఎదురు నిలిపితే

ఉండిపోవ ఇక్క‌డే

జాబిల్లి ఇటు చేరెను

పొర‌పాటున అని.. ఓ.. అంతె.. ఓ..

క‌థ‌లెన్నో చెప్పారు

క‌విత‌ల్ని రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేశారు ప్రేమ‌లో..

త‌ప్పు లేదు ప్రేమ‌లో..

వేల వేల వెన్నెలంత

మీద వాలి వెలుగునంత‌

మోయ‌మంటే నేను ఎంత‌.. అరెరే

చిన్ని గుండె ఉన్న‌దెంత.. హాయి నింపి గాలినంత‌

ఊద‌మంటె ఊపిరినంత‌.. అరెరే

క‌ళ్లు రెండు పుస్త‌కాలు

భాష లేని అక్ష‌రాలు

చూపులోనే అర్థ‌మ‌య్యే.. అన్ని మాట‌లు

ముందు లేని ఆన‌వాళ్లు, లేనిపోని కార‌ణాలు

కొత్త కొత్త ఓన‌మాలు.. ఎన్ని మాయ‌లు

క‌థ‌లెన్నో చెప్పారు

క‌విత‌ల్ని రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేశారు ప్రేమ‌లో..

త‌ప్పు లేదు ప్రేమ‌లో..

క‌థ‌లెన్నో చెప్పారు

క‌విత‌ల్ని రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేశారు ప్రేమ‌లో..

త‌ప్పు లేదు ప్రేమ‌లో.. అరెరే..

ర‌చ‌యిత : పూర్ణాచారి

పాడిన వారు: అనురాగ్ కుల‌క‌ర్ణి, స‌మీరా భ‌ర‌ద్వాజ్‌

మ్యూజిక్ డైరెక్ట‌ర్ : విజ‌య్ బుల్గానిన్‌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress