హుడియో హుడియో.. హు హు
అహు.. హు హు
హ హుడియో హుడియో హుడియో.. హు హు
అహు.. హు హు
నా గుండె గాలిపటమల్లె ఎగరేసావే
నీ సుట్టు పక్కల తిరిగేలా గిరి గీసావే
నా కంటి రెమ్మల్లో కలలకు ఎరవేసావే
నీ కంటి చూపుల్తో కలలను ఉరితీసావే
నే వెళ్ళే దారుల్లో పువ్వుల వల వేసావే
నువ్వెళ్ళే దారుల్లో నన్నే పడదోసావే
అరె నీలో ఏదో ఉందే లీలా
నన్నే ఏదో చేసిందిలా
చిట్టి చిలక.. చిన్ని మొలక..
పెట్టి వెళ్ళక.. నా గుండె మెలిక
హే చిట్టి చిలక.. నా చిన్ని మొలక..
వెళ్ళమాకే .. కన్నె అలక
హుడియో హుడియో హుడియో.. హు హు
అహు.. హు హు
హ హుడియో హుడియో హుడియో.. హు హు
అహు.. హు హు
నా ఇంటి పేరు మార్చుకుంటా
నీ ఇంటి పేరు చేర్చుకుంటా
నీ అందమైన కాళ్ళు చూస్తూ
మీ నాన్న కాళ్ళు కడిగేస్తా..
నన్ను తిప్పుకోవే తిట్టుకుంటా
నువ్వు మెచ్చుకోవే మొత్తుకుంటా
నువ్వు ఒప్పుకోవే సచ్చిపోతా
మళ్లీ కోరుకోవే తిరిగొస్తా..
నీ కంటికి కావాలి ఒంటి వేలు లల లల లలే
ఏయ్ దల్లే డనే నల్లి ననే
నన్నే నన్ననే..
అరె సుట్టుకుపోతా పట్టుకుపోతా
మెల్లో దారం కట్టుకుపోతా
కన్ను కొడతా.. కాళ్ళు పడతా
వినకుంటే.. నిన్నే చిత్తాక్కొడతా
ముద్దులెడతా.. ఆ ముద్ద పెడతా
జోలా పాడతా.. పిల్లలకు పాలు పడతా
హుడియో హుడియో హుడియో.. హు హు
అహు.. హు హు
హ హుడియో హుడియో హుడియో.. హు హు
అహు.. హు హు
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: దేవ్
గాయకులు: హేషమ్ అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరోలియో
