సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
ఈ పాటకు రిథమ్ లేదు
కథం లేదు పదం లేదు
అర్థం లేదు పర్థం లేదు
స్వార్ధం గీర్ధం అసలు లేదు
సూపర్ డూపర్ హిట్ సాంగ్
సూపర్ డూపర్ హిట్ సాంగ్
ఈ పాటకు స్కేలు లేదు
పెన్ను లేదు పేపర్ లేదు
తాళం లేదు తలుపులు లేవు
తల తోక లేనే లేదు
సూపర్ డూపర్ హిట్ సాంగ్
సూపర్ డూపర్ హిట్ సాంగ్
ఈ పాటకు ట్యూనింగ్ లేదు ప్లానింగ్ లేదు
ఈ పాటకు పల్లవి లేదు చరణం లేదు
ఈ పాటకు సెన్స్ లేదు కామన్ సెన్స్ లేనే లేదు
సూపర్ డూపర్ హిట్ సాంగ్
హే సూపర్ డూపర్ హిట్ సాంగ్
సూపర్ డూపర్ హిట్ సాంగ్
సూపర్ డూపర్ హిట్ సాంగ్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ ఎహే
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ ఎహే
ఏదో సిచ్యువేషన్ ఉంటేనే హిట్ అవుతుందా
పెద్ద హిట్ అవుతుందా
సిగ్నేచర్ స్టెప్ ఉంటేనే బ్లాస్ట్ అవుతుందా
సాంగ్ బ్లాస్ట్ అవుతుందా
పబ్లిసిటీ ఉంటేనే ట్రెండ్ అవుతుందా
ఫుల్ ట్రెండ్ అవుతుందా
అరె ప్రమోషన్లు చేస్తేనే వ్యూస్ వస్తాయా
మిలియన్ వ్యూస్ వస్తాయా
రేడియోలో రాకున్నా యూట్యూబ్లో వినకున్నా
మౌత్ టాక్ తోని మోత మోగిపోద్దిలే..
ఈ పాటకు సింగర్ లేడు
రైటర్ లేడు డాన్సర్ లేడు
సౌండ్ లేదు గ్రౌండ్ లేదు
నేము ఫేము లేనే లేదు
సూపర్ డూపర్ హిట్ సాంగ్
సూపర్ డూపర్ హిట్ సాంగ్
సావుకాడా పెండ్లికాడా
మంచికాడా చెడ్డకాడా
మందు పార్టీలకాడా పార్టీ మీటింగ్ కాడా
ఆటో నుండి ఆడిదాకా
లోకల్ నుండి ఫారీన్ దాకా
దావత్తులు పబ్బులల్లా మోగేది పాటరా
అమ్మనైనా అక్క చెల్లి అన్న తమ్మి
బావ బామ్మర్ది అత్తకాడా సడ్డకుడు
అందరొక్క చోట కూడి పాడుకునే పాటరా
చల్ దుంకు నువ్వు ఎగురు
నువ్వు దరువేయ్ నువ్వు షూరుచెయ్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ ఎహే
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ ఎహే
ఏయ్.. సూస్కబడ్ల.. సూపర్ హిట్ సాంగెహే..
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సురేష్ గంగుల
రాప్ సాహిత్యం: కాసర్ల శ్యామ్
గాయకులు: భీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరాట్
