వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగు
చూశావంటే మైండ్ బ్లోయింగు
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
ఫాలోవర్లందరికి నేనే డార్లింగు
నేనేమి చేసినా ఫుల్ ట్రెండింగు
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
ఎయ్ నా పోస్ట్ టేస్ట్ ఎమో యమ్మా టెంప్టింగు
ఎప్పుడొస్తదంటూ యూత్ అంతా వెయిటింగు
వై వై వై వై వై వై వైరల్
అప్లోడ్ చేసాక డౌన్‌లోడ్ కోసం
చిన్న పెద్ద తేడా లేక అంత ఫైటింగు
వై వై వై వై వై వయ్యారి
దాట్స్ వై వై వై వై
వై వై వై ఐ యామ్ వైరల్ వయ్యారి
వైరల్ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వైరల్ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
ఏ ముత్యాల ముగ్గేస్తే
నీకింత రీచ్ వచ్చిందా దా దా దా…
ముత్యంమంత టాటూ వేస్తే
నాకింత క్రేజ్ వచ్చింది ది ది ది…
కొత్త కొత్త వంట చేసి
ఓవర్‌నైట్ స్టార్ అయ్యావా వా వా వారేవా…
కుర్ర గుండెలోన మంటెట్టి
టాప్ ఆఫ్ ద టౌన్ అయ్యాను ను ను ను…
ఊర మాసు స్టెపులెస్తే
పిచ్చ పీక్స్ అన్నారా..
వోళ్ళు విరుచుకుంటే చాలు
రచ్చ మ్యాక్సు అన్నారు..
ఏ పద్ధతిగా ఉన్నన్నాళ్ళూ..
మొద్దు అనుకొని వదిలేశారు..
హద్దులు నే రద్దనక…
వద్దన్న చేసేశారు..
హ హ ఏం చేసేసారు.. ?
వైరల్.. ఓహో
వైరల్ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వైరల్ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
ఏ వచ్చాక ఈ క్రేజు వయ్యారి ఏం చేసావే వే వే ఏవే..
నా ఫ్యాన్సు కోసమని ఇంకొంచం బరువెక్కాను ను ను ను..
ఓ పాప ఎపుడైనా ట్రోల్ అయితే ఫీల్ అయ్యావా వా వా వా..
ఎహ అయ్యన్నీ మాములే చూడొద్దని ఫిక్స్ అయ్యాను ను ను ను..
తగ్గమన్నా తగ్గదంట నీపైనా మా బెంగే
తప్పులేదు తప్పదంట ఆ మాత్రం క్రేవింగే
నాలోన ఏం దాగున్న…
మీ చూపులు వెతికేదొకటే..
అందుకనే ఎంతొద్దన్న…
ఎగబడి తెగ కానిచ్చారే..
హ హ ఏం కానిచ్చారు.. ?
వైరల్.. ఓహో
వైరల్ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వైరల్ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి.. హ
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : కళ్యాణ్ చక్రవర్తి
గాయకులు : హరిప్రియ, దేవి శ్రీ ప్రసాద్
