హే హే హే హే హే హే …
హే హే హే హే హే హే …
కొత్తగుందే పాత లోకమంతా…
హే..హే..
ఇంతకాలం చూడలేది వింత… హే..
ఉరిమే చిమ్మా చీకటింట… హే..
వెలిగే వెన్నెలమ్మవంట… హే..
తప్పు మోత్తం నాదే అంటే ఎట్టా?…
తప్పుతుందా … పుంజు వెంటే పెట్ట…
నువ్వు నా ఆరోప్రాణమంట…
పువ్వులో పెట్టి చూసుకుంటా..
రెండు కన్నులు చాలవే…
కొంటె కలల ఆటకే…
గుండె దడలు ఆగవే …
మురిసిపోన మాటకే…
ఆగెనంట కాలమే…
ఇది ప్రేమ ఇంద్రజాలమే …
కొత్తగుంటే పాత లోకమంతా…
హత్తుకోరా… చేతికందినంతా…
హే హే హే హే హే హే …
హే హే హే హే హే హే …
ఒడినే తలగడగా ….మార్చెనూ కాపురం…
జతగా నీవుంటే… గుడిసె గోపురం…
నాలో సంబరం…ఎంటి దారుణం?
ప్రేమే కారణం… బతుకే బృందావనం…
ముద్దుగా ఉంది నీ కోపం…
సర్ధుకుపోన నీ కోసం…
ముద్దుగ ఉంది నీ కోపం…
సర్ధుకుపోన నీ కోసం…
పండు పున్నమే…నిండుకున్నదే…
గుండెల్లో నువ్వే ఉంటే…
కొత్తగుందే పాత లోకమంతా…
ఇంతకాలం చూడలేది వింత…
ఉరిమే చిమ్మా చీకటింట…
వెలిగే వెన్నెలమ్మనంటా…
తప్పు మోత్తం నాదే అంటే ఎట్టా?…
తప్పుతుందా … పుంజు వెంటే పెట్ట…
నువ్వు నా ఆరోప్రాణమంటా…
పువ్వులో పెట్టి చూసుకుంటా..
రెండు కన్నులు చాలవే…
కొంటె కలల ఆటకే…
గుండె దడలు ఆగవే …
మురిసిపోన మాటకే…
ఆగెనంట కాలమే…
ఇది ప్రేమ ఇంద్రజాలమే
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం : సామ్రాట్ నాయుడు
గాయకులు: కృష్ణ తేజస్వి , శ్వేతా మోహన్
