చౌర్య పాఠం

ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే
కొత్త రంగులే వచ్చే నువ్వొచ్చాకే..
ఫాల్ ఇన్ లవ్

మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాల
నువ్వు పక్కనే ఉంటే అంతే చాలే
ఫాల్ ఇన్ ల‌వ్‌..

కిటికీ నుండి ఆ వ‌ర్షం చూస్తూ
ఇళ‌య‌రాజా సంగీతంలో
తెలుగు పాటనే విన్న‌ట్టుందే.. ఏ..

వద్దు వద్దనే దూరం తోస్తూ
అడగకుండా నువ్విచ్చేసే
మొదటి ముద్దుల అందంగుందే.. ఏ..

ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే
కొత్త రంగులే వ‌చ్చే నువ్వొచ్చాకే..
మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాల
నువ్వు పక్కనే ఉంటే అంతే చాలే..

వినగానే నీ పేరే ప్రతి ధ్యాస నీదేలే
ఏదైనా నీకోసమే..
చిరుగాలి నీవేలే నన్ను తాకిపోతావే..
నువ్వే నా ఆకాశమే..
నాకే చూపే ముందు లేని గుణ‌మే..
నీతో అంతా మారే..

ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే
కొత్త రంగులే వ‌చ్చే నువ్వొచ్చాకే..
మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాల
నువ్వు పక్కనే ఉంటే అంతే చాలే..

అణుకువతో పారే గోదారిలా
మనసుని చేరావే నా రాణిలా
దాహమే ఇక దూరమే..
అలలను దాచేటి తీరానివా..
కళలను దోచేటి నేరానివా..
కాల‌మే నిన్ను చూపేనే..

ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే
కొత్త రంగులే వ‌చ్చే నువ్వొచ్చాకే..
మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాల
నువ్వు పక్కనే ఉంటే అంతే చాలే..

సాహిత్యం: కృష్ణ‌కాంత్ (కెకె)
సంగీతం: దావ్‌జాంద్
గాయకుడు:
అనురాగ్ కులకర్ణి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress