స్నేహం చేయడానికి దేశాల మధ్య వైరం అడ్డుకాలేదు!
భారతీయులు.. పాకిస్తానీయులు స్నేహితులుగా ఉండగలరా? అసలు ఇదేం ప్రశ్న అనిపించొచ్చు. కానీ దేశాలకే అడ్డుగోడలు కానీ స్నేహానికి ఇవేవీ ఉండవని నిరూపిస్తున్నారీ అమ్మాయిలు. భారత్-పాక్ సరిహద్దులో.. క్రికెట్ మైదానంలో, రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నారు. కానీ స్నేహంగా ఈ రెండు దేశాలు ఉండలేవా? అది సాధ్యమవుతుందో లేదో తెలియదు. కానీ సరిహద్దులను చెరిపేసి తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. దానికి సోషల్‌మీడియాలో కూడా మంచి స్పందన లభిస్తున్నది. హార్వార్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ స్నేహా బిస్వాస్ తన కథను […]
స్నేహం చేయడానికి దేశాల మధ్య వైరం అడ్డుకాలేదు! Read More »

