ట్రెండింగ్

చాంపియ‌న్ ట్రోఫీలో తెల్ల కోట్లు ఎందుకు ధ‌రిస్తారు?

దుబాయ్‌లో జరిగిన చాంపియ‌న్ ట్రోఫీ పోరులో భారత్ న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది.మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లకు ప్రత్యేక వైట్ బ్లేజర్లను ప్రజెంటేషన్ వేడుకలో అందజేశారు. అస‌లు ఈ బ్లెజ‌ర్‌ల‌ను ఎందుకిస్తారో తెలుసా? 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భార‌త జ‌ట్టు టైటిల్‌ను గెలుచుకుంది. గత సంవత్సరం 2024 ప్రపంచ T20 ట్రోఫీని ఎత్తిన తర్వాత భారతదేశం చరిత్రలో తొలిసారిగా వరుసగా ICC టైటిళ్లను గెలుచుకొని రికార్డు సాధించింది. 2002లో శ్రీలంకతో, 2013లో టైటిల్ గెలుచుకున్న […]

చాంపియ‌న్ ట్రోఫీలో తెల్ల కోట్లు ఎందుకు ధ‌రిస్తారు? Read More »

ఒంటి కాలి జీన్స్‌.. ఇప్పుడు స‌రికొత్త ఫ్యాష‌న్‌!

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో ర‌కాల జీన్స్‌లు చూశారు. ఇప్పుడు స‌రికొత్త‌గా ఒంటికాలి జీన్స్‌ని ప్ర‌వేశ పెట్టింది ఫ్రెంచ్ ల‌గ్జ‌రీ లేబుల్ అయిన కోప‌ర్ని. ఇప్పుడు ఈ జీన్స్ సోష‌ల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పిచ్చి ప‌లు ర‌కాలు అన్న‌ట్లుగా.. జీన్స్ కూడా ప‌లు ర‌కాలే! ఈ రెండింటికీ పోలిక ఎందుకంటే.. ఇప్ప‌టిదాకా చిరిగిన జీన్స్‌, బూట్ క‌ట్ జీన్స్‌.. అబ్బో నోరు తిర‌గ‌ని ఎన్నో ర‌కాల‌ను చూసి ఉన్నారు. వాటిని పిచ్చిగా ఇష్ట‌ప‌డేవాళ్లూ ఉన్నారు. కానీ ఇప్పుడు స‌రికొత్త

ఒంటి కాలి జీన్స్‌.. ఇప్పుడు స‌రికొత్త ఫ్యాష‌న్‌! Read More »

AI టెక్నాల‌జీతో సినిమా భ‌విష్య‌త్తు మార‌నుందా? ఈ ట్రైల‌ర్ చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది!

సాంకేతిక‌త‌లో మ‌రో ముంద‌డుగు పడ‌బోతున్న‌ది. వివేక్ అంచాలియా AI టెక్నాల‌జీతో మొట్ట‌మొద‌టి హిందీ సినిమాని తీశారు. అది మే నెల‌లో విడుద‌ల కాబోతున్న‌ది. దీనికి సంబంధించిన ట్రైల‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. కృత్రిమ మేధ‌, మాన‌వ భావోద్వేగాలు, రోజువారీ జీవితంలో కూడా సాంకేతికత పెన‌వేసుకుపోయింది. అంత‌లా మ‌న‌లో టెక్నాలజీ వాడ‌కం పెరిగింది. ఇప్ప‌టిదాకా AIటెక్నాల‌జీతో ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. కానీ ఆ టెక్నాల‌జీతో ఒక సినిమా తీశారు. దానిపేరు నైషా. ఒక ప్రేమ‌క‌థ‌ను మ‌రింత అందంగా చెప్పేందుకు

AI టెక్నాల‌జీతో సినిమా భ‌విష్య‌త్తు మార‌నుందా? ఈ ట్రైల‌ర్ చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది! Read More »

ఇక‌పై త‌క్కువ స‌మ‌యంలో.. త‌క్కువ ధ‌ర‌కే కోల‌కత్తా టు చెన్నై!

ప్ర‌తీవారం టెక్ వెంచ‌ర్ వార్త‌లు వ‌స్తుంటాయి. అందులో ఈ మ‌ధ్య కాలంలో అందరూ త్వ‌ర‌గా పూర్త‌యిపోతే బాగుంటుంద‌ని కోరుకునేది కోల్‌క‌త్తా టు చెన్నైకి న‌డువ‌బోయే సీ గ్లైడ‌ర్‌. అది కూడా త‌క్కువ ధ‌ర‌కే ఈ ప్ర‌యాణం సాగునుండ‌డం విశేషం. కోల్‌క‌త్తా నుంచి చెన్నై వెళ్లాలంటే.. రోడ్డు మార్గంలో వెళితే దాదాపు 29 గంటలు. అదే రైలు మార్గం అయితే 26 గంట‌లు. ఆకాశ‌మార్గం అయితేనే 2 గంట‌లు. కానీ ఇది ఖ‌ర్చుతో కూడుకున్న‌ది. ఇక జ‌ల‌మార్గం ఇప్ప‌టివ‌ర‌కు

ఇక‌పై త‌క్కువ స‌మ‌యంలో.. త‌క్కువ ధ‌ర‌కే కోల‌కత్తా టు చెన్నై! Read More »

బ్రిటానియా స‌రికొత్త హోర్డింగ్స్‌తో క్రేజీ క్యాంప‌యిన్‌!

ఏ ప్రొడ‌క్ట్‌కైనా ప్ర‌చారం త‌ప్ప‌నిస‌రి. ఒక్కొక్క‌రూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అందులో హోర్డింగ్‌లు ఒక‌ర‌కం. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా బ్రిటానియా కాస్త కొత్త‌గా ఆలోచించింది. ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూలంగా ఉండేలా త‌న బిల్‌బోర్డ్‌ల‌ను త‌యారుచేయించి ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్టింది. మెట్రోపాలిటన్ నగరాల సందడిగా ఉండే వీధుల్లో హోర్డింగ్స్ ప్రధానమైనవి. అయితే, పెద్ద ఎల్ఈడీ డిస్ప్లేలు తరచుగా కంటికి చికాకు క‌లిగిస్తాయి. కొన్నిసార్లు ఆ హోర్డింగ్స్ క‌న‌ప‌డ‌కుండా చెట్లు అడ్డుప‌డుతుంటాయి. అయితే ఎప్పుడూ ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది

బ్రిటానియా స‌రికొత్త హోర్డింగ్స్‌తో క్రేజీ క్యాంప‌యిన్‌! Read More »

ప్ర‌పంచంలోని బెస్ట్ రెసిపీల్లో భార‌త‌దేశం నుంచి నాలుగు..!

టేస్టీ అట్లాస్ ప్ర‌పంచం న‌లుమూలల నుంచి రెసిపీల‌లో ది బెస్ట్ అనుకున్న 100 వంట‌కాల‌ను సెలెక్ట్ చేశారు. అందులో భార‌త‌దేశం నుంచి నాలుగు వంట‌కాలు సెలెక్ట్ అయ్యాయి. అందులో మ‌న హైద‌రాబాదీ బిర్యానీ కూడా ఉందండోయ్‌! ఘుమ‌ఘుమ‌లాడే వంట‌కాలు ప్ర‌పంచ న‌లుమూలాల ఉండొచ్చు. కానీ భార‌త‌దేశం వంట‌కాల‌ మ‌సాలా ఘాటు మాత్రం ఇప్పుడు ప్ర‌పంచాన్ని కూడా క‌ట్టిపడేస్తుంది. అందుకే టెస్టీ అట్లాస్ 2025 బెస్ట్ డిషెస్ ఇన్ ద వ‌ర‌ల్డ్ పేరుతో ఒక లిస్ట్‌ని విడుద‌ల చేసింది.

ప్ర‌పంచంలోని బెస్ట్ రెసిపీల్లో భార‌త‌దేశం నుంచి నాలుగు..! Read More »

సీఆర్‌పీఎఫ్‌ జవాన్ పాకిస్తానీ వధువు భార‌త‌దేశంలో అడుగుపెట్టింది!

భార‌త్‌-పాక్ మ‌ధ్య వైరం అంద‌రికీ తెలిసిందే. ఆ శ‌త్రుత్వం మ‌ర‌చి ఒక సైనికుడు పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లాడాడు. అదికూడా వీడియోలో వీరి నిఖా జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు వీరు క‌లుసుకోలేదు. ఇప్పుడు ఆ జంట 15రోజులు క‌లిసేందుకు వీసా దొరికింది. భారతదేశం- పాకిస్తాన్ మధ్య ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో చాలా కాలంగా ఉన్న వివాదం తెలుసు. ఇది రెండు దేశాల పౌరుల మధ్య తరచుగా శత్రుత్వాన్ని సృష్టిస్తుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నప్పటికీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్

సీఆర్‌పీఎఫ్‌ జవాన్ పాకిస్తానీ వధువు భార‌త‌దేశంలో అడుగుపెట్టింది! Read More »

ముక్కు ఆకారం.. మీ వ్య‌క్తిత్వం తెలుపుతుంది?!

కాకి ముక్కుకి దొండ‌పండు, చిలుక ముక్కు.. ఇలా ముక్కు గురించి వ‌ర్ణన‌లు విన్నాం. కానీ ఒక ముక్కు వారి వ్య‌క్తిత్వాన్ని గురించి తెలుపుతుందంటే న‌మ్ముతారా? ఇదొక స‌ర‌దా విష‌య‌మే. సీరియ‌స్‌గా తీసుకోవ‌ద్ద‌ని మ‌న‌వి. మీ ముక్కు ఎలా ఉంటుంది? ఒక‌సారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ముక్కుల మీద ఒక అధ్యాయ‌నం జ‌రిగింది. మొత్తం ఎనిమిది ర‌కాల ముక్కుల‌ను గుర్తించారు. ముక్కు ఆకారమే.. మీ వ్య‌క్తిత్వం గురించి తెలుపుతుంద‌ట‌. మీలో ఉన్న సృజ‌నాత్మ‌క‌త‌, నాయ‌క‌త్వం, సాంఘీక ల‌క్ష‌ణాల‌ను తెలిపేందుకు

ముక్కు ఆకారం.. మీ వ్య‌క్తిత్వం తెలుపుతుంది?! Read More »

ప్ర‌జ‌క్త‌ త‌న‌ వివాహంలో ధరించిన‌ ఆకుపచ్చ నెక్లెస్ గురించి తెలుసా?

ప్ర‌జ‌క్త కోలి.. ఒక యూట్యూబ‌ర్‌, న‌టి. ఆమె త‌న పెండ్లిలో ధ‌రించిన ఆకుప‌చ్చ‌ని నెక్లెస్ గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. అదే నేపాలీ తిల్హారీ నెక్లెస్‌. ఫిబ్ర‌వ‌రి 25న మ‌హారాష్ట్ర‌లోని క‌ర్జాత్‌లోని ఒక రిస్టార్‌లో మిస్ మ్యాచ్ బ్యూటీ ప్ర‌జ‌క్త కోలి వివాహం వృషాంక్‌తో జ‌రిగింది. అతి స‌న్నిహితుల మ‌ధ్య ఈ వివాహం, రిసెప్ష‌న్‌ అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. దీనికి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్‌మీడియా ద్వారా పంచుకున్న‌దీ అమ్మ‌డు. అయితే ఈ ఫోటోలో అంద‌రినీ ఆక‌ర్షించేది ఆమె మెడ‌లోని

ప్ర‌జ‌క్త‌ త‌న‌ వివాహంలో ధరించిన‌ ఆకుపచ్చ నెక్లెస్ గురించి తెలుసా? Read More »

తిరిగిరాబోతున్న సునీత విలియ‌మ్స్ ఈ వ్యాధుల బారిన ప‌డ‌నుందా?

సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది. మార్చిలో భూమ్మీద‌కు చేర‌నున్నారు. తిరిగొచ్చాక‌ కండరాల నష్టం, ఎముక బలహీనత, తీవ్రమైన అంతరిక్ష ప్రయాణ ప్రభావాలతో వ్యోమగాములు ఎలా పోరాడుతారనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలకు పైగా గడిపిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 2025 మార్చి మధ్యలో భూమికి తిరిగి రానున్నారు. విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల వారు తిరిగి భూమ్మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు వారి

తిరిగిరాబోతున్న సునీత విలియ‌మ్స్ ఈ వ్యాధుల బారిన ప‌డ‌నుందా? Read More »

Powered by WordPress