సాంకేతికతలకు సరికొత్త నిర్వచనం.. అద్భుతాలకు కేరాఫ్ ఈ నగరం!
టయోటా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రోబోటిక్ నగరాన్ని నిర్మిస్తున్నది. ప్రయోగాలకు మాత్రం మనుషులను వాడుతారట. ప్రస్తుతం ఈ నగరానికి ఈ సంవత్సరంలో కొంతమంది ఉద్యోగులను, వారి కుటుంబాలకు వసతి కల్పించనున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తు నగరమైన.. వోవెన్ సిటీ ఈ సంవత్సరం మౌంట్ ఫుజి బేస్ వద్ద ప్రారంభించబడుతుంది. జపనీస్ ఆటోమోటివ్ దిగ్గజం టయోటా ఈ సంవత్సరం వోవెన్ సిటీ తలుపులను తెరవాలని అనుకుంటున్నది. ఇదొక జీవన ప్రయోగశాల. టయోటా ఈ ఏడాది చివర్లో మొదటి 100 […]
సాంకేతికతలకు సరికొత్త నిర్వచనం.. అద్భుతాలకు కేరాఫ్ ఈ నగరం! Read More »









