ప్రపంచంలో బంగారం వినియోగిస్తున్న టాప్ 10 దేశాలేవో తెలుసా?
బంగారం ధర 98వేల రూపాయల పై మాటే. ఇంకొన్ని రోజుల్లో లక్ష వరకు వెళ్లొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంత ధర పెరిగినా కూడా బంగారం కొనడం ఆగడం లేదు. అందుకే ప్రపంచంలో బంగారం ఎక్కువ వినియోగిస్తున్న దేశాల గురించే ఈ స్టోరీ.. గత మూడు సంవత్సరాలుగా భారతదేశంలో బంగారం వినియోగం క్రమంగా పెరుగుతోంది. 2024లో మొత్తం బంగారం డిమాండ్ 802.8 టన్నులు. 2023తో పోలిస్తే 5% పెరుగుదలను చూడొచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బంగారాన్ని ఉపయోగించే టాప్ […]
ప్రపంచంలో బంగారం వినియోగిస్తున్న టాప్ 10 దేశాలేవో తెలుసా? Read More »









