గరం గరం సమోసా భారతీయ వంటకం కాదు.. మొదట ఎక్కడ తయారు చేశారో తెలుసా?
ఏ సీజన్ అయినా సరే.. సాయంత్రం అయితే చాయ్ సమోసా తినాల్సిందే చాలామందికి. అయితే ఈ సమోసా చరిత్ర గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా? అసలు దీన్ని మొదట భారతీయులు తయారు చేయలేదని తెలుసా? అంతేకాదండోయ్.. ఒక ప్రాంతంలో వీటిని బ్యాన్ చేశారు. భారతదేశంలో సమోసాను చాలా ఇష్టంగా తింటారు. సమోసాను టీతో కలిపి ఆస్వాదించడం అద్భుతంగా ఉంటుంది. కానీ దీనిని మొదటిసారిగా భారతీయులు తయారు చేయలేదు. ఇది వేరే దేశం నుంచి భారతదేశానికి వచ్చింది. కాబట్టి మీకు […]
గరం గరం సమోసా భారతీయ వంటకం కాదు.. మొదట ఎక్కడ తయారు చేశారో తెలుసా? Read More »









