ట్రెండింగ్

పానీపూరీ పుట్టుక.. ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు? ఎలా త‌యారు చేస్తారు?

పానీపూరీ.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రి నోట్లో నీళ్లురూతుంటాయి. ‘భ‌య్యా తోడా ప్యాస్ దాలో’ అంటూ హిందీ రాని వాళ్లు సైతం హిందీ మాట్లాడేలా చేసింది ఆ పానీపూరీ బండే. కానీ ఆ పానీపూరీ మూలాలేంటో మీకు తెలుసుకోవాల‌ని ఎప్పుడూ అనిపించ‌లేదా? ఆలుగ‌డ్డ‌, బ‌ఠాణీల‌తో వేడి వేడి కూర పెనం మీద కాలుతుంటుంది. ప‌క్క‌న బిందెలో చింత‌పండు, పుదీనా.. ఇత‌ర‌త్రాల‌తో చేసిన పానీ ఉంటుంది. అప్పుడు చిన్న పూరీ తీసుకొని వేడి కూర‌ని కూరి దాన్ని ఆ […]

పానీపూరీ పుట్టుక.. ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు? ఎలా త‌యారు చేస్తారు? Read More »

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో అనుష్క‌శ‌ర్మ వేసుకున్న డ్రెస్ ధ‌ర ఎంతో తెలుసా?

18 సంవ‌త్స‌రాల ఆర్‌సీబీ క‌ల మొత్తానికి నెర‌వేరింది. ఈ మ్యాచులో విరాట్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి అనుష్క మీద కూడా అంద‌రి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌కి అనుష్క వేసుకున్న డ్రెస్ ధ‌ర తెలిస్తే షాక్ అవ్వ‌క‌మాన‌రు. ఎంతో సింపుల్‌గా డెనిమ్ జీన్స్‌, తెల్ల‌ని కాట‌న్ ష‌ర్ట్‌లో ఐపీఎల్ మ్యాచ్ ఫైన‌ల్‌లో క‌నిపించింది అనుష్క శ‌ర్మ‌. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా కూల్ లుక్‌లో క‌నిపించింది. అంతేకాదు.. చాంపియ‌న్ ట్రోఫీ ఫైన‌ల్‌లో బీడెడ్ నెక్క‌ర్‌, ష‌ర్ట్‌లో క‌నిపించిన‌ట్లు.. ఈ ఫైన‌ల్

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో అనుష్క‌శ‌ర్మ వేసుకున్న డ్రెస్ ధ‌ర ఎంతో తెలుసా? Read More »

సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తున్న 1.6 ల‌క్ష‌ల రూపాయ‌ల బాస్మ‌తీ బియ్యం బ్యాగ్ కోటు!

టిక్‌టాక్ యూజర్ సచి రాజ్‌గురూ ఒక బట్టల దుకాణానికి వెళ్లింది. అక్క‌డ‌ బాస్మతీ బియ్యం సంచితో తయారు చేసిన పొడవాటి జాకెట్‌ను ధరించింది. ఆ జాకెట్ ధర ఇంటర్నెట్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది! ఎప్పుడు ఏది ట్రెండింగ్ అవుతుందో ఎవ‌రికీ అర్థం కాదు. అలాగే ఈ రాయ‌ల్ బాస్మ‌తీ బియ్యం సంచికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్ న‌డుస్తుంది. అమెరికాలో దొరికే ఈ బాస్మ‌తీ రైస్ బ్యాగ్‌ని ఒకావిడ హ్యాండ్‌బ్యాగ్‌ల ధ‌రించి ఆ మ‌ధ్య హ‌ల్‌చ‌ల్ చేసింది.

సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తున్న 1.6 ల‌క్ష‌ల రూపాయ‌ల బాస్మ‌తీ బియ్యం బ్యాగ్ కోటు! Read More »

ఆప‌రేష‌న్ సిందూర్ లోగో వెనుక ఉన్న వ్యూహ‌క‌ర్త‌లు ఎవ‌రో తెలుసా?

యుద్ధం బుల్లెట్ల‌తో మాత్ర‌మే కాదు.. బ‌ల‌మైన లోగోతో కూడా చేయొచ్చ‌ని నిరూపించింది ఆప‌రేష‌న్ సిందూర్‌. ఇది చూసిన వెంట‌నే ప్ర‌తీ గుండె వేగం పెరిగింది. దీని వెనుక ఈ డిజైన్ ఏజెన్సీ లేదు. ఇద్ద‌రు భార‌త ఆర్మీ అధికారుల ఆలోచ‌న‌కి కార్య‌రూప‌మే ఈ లోగో.. ఏప్రిల్ 22న జరిగిన ఘోరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే! 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్నప్పుడు సైనిక దాడి శత్రువుపై

ఆప‌రేష‌న్ సిందూర్ లోగో వెనుక ఉన్న వ్యూహ‌క‌ర్త‌లు ఎవ‌రో తెలుసా? Read More »

జైపూర్‌లో మైసూర్ పాక్‌ని కాస్త మైసూర్ శ్రీ‌గా.. మ‌రికొన్ని స్వీట్ల‌కు పేరు మార్చేశారు!

క‌రివేపాక్‌.. క‌రివే భార‌త్‌, త‌మ‌ల‌పాక్‌.. త‌మ‌ల‌భార‌త్‌, మైసూర్‌పాక్.. మైసూర్‌భార‌త్ అంటూ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్ అవుతున్న విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ రాజ‌స్థాన్‌లోని మిఠాయి షాపు వాళ్లు మైసూర్ పాక్‌ని మైసూర్ శ్రీ గా మార్చి అమ్మేస్తున్నారు. రాజ‌స్థాన్‌లో మైసూర్ పాక్‌, మోతీ పాక్ చాలా ప్ర‌సిద్ధ‌మైన మిఠాయిలు. కానీ ఇప్పుడు జ‌రుగుతున్నఇండియా-పాక్‌ ఉద్రిక్త‌త‌ల న‌డుమ అక్క‌డ స్వీట్ షాపు వాళ్లు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. మోతీ పాక్ బ‌దులు మోతీ శ్రీ అని, మైసూర్ పాక్‌కి

జైపూర్‌లో మైసూర్ పాక్‌ని కాస్త మైసూర్ శ్రీ‌గా.. మ‌రికొన్ని స్వీట్ల‌కు పేరు మార్చేశారు! Read More »

భారతదేశం అంతటా ఉన్న ఈ 5 ప్రత్యేకమైన టీ రకాల గురించి తెలుసా?!

భార‌తీయుల‌నే కాదు.. ప్ర‌పంచ‌మంతా టీని ఇష్ట‌ప‌డుతుంటార‌న‌డంలో సందేహం లేదు. మే 21న ఇంట‌ర్నేష‌న‌ల్ టీని జ‌రుపుకొన్నారు. అయినా ఒక‌రోజంటూ టీకి ఉండాలటండీ. చాలామందికి పొగ‌లు క‌క్కే టీ నోట్లో ప‌డ‌నిదే రోజు గ‌డ‌వ‌దు. అందుకే వాళ్లంద‌రికీ ప్ర‌తీరోజు టీ డే నే క‌దా! భార‌త‌దేశంలో.. 2023లో దాదాపు 1.197 బిలియన్ కిలోగ్రాముల టీని వినియోగించారు. టీతో దేశానికి ఉన్న సంబంధం క్లాసిక్ మసాలా చాయ్‌ని మించిపోయింది. హిమాచల్‌లోని సూర్యరశ్మిని ఆస్వాదించే హిమాచల్ కొండల నుంచి కర్ణాటక తీరప్రాంత

భారతదేశం అంతటా ఉన్న ఈ 5 ప్రత్యేకమైన టీ రకాల గురించి తెలుసా?! Read More »

మ‌హిళ‌ల వ్య‌థ‌ల‌తో రాసిన చిన్న‌ క‌థ‌ల సంక‌ల‌నానికి మొద‌టిసారి బుక‌ర్ ప్రైజ్!

ర‌చ‌యిత‌లు ఎంత‌గానో ఎదురుచూసే బుక‌ర్ ప్రైజ్ అవార్డు విజేత‌ల‌ను ప్ర‌క‌టించారు. అందులో చిన్న క‌థ‌ల‌తో రాసిన హార్ట్ లాంప్ పుస్త‌కానికి అవార్డు ద‌క్కింది. దాన్ని బాను ముష్తాక్ క‌న్న‌డ‌లో రాస్తే.. దీపా భ‌స్తి ఆంగ్లంలో అనువ‌దించారు. ఈ ఇద్ద‌రికీ ఈ అవార్డు, రివార్డును అంద‌చేయ‌నున్నారు. హార్ట్ లాంప్ పుస్త‌కం అనేది ఇంగ్లీష్ పాఠకులకు నిజంగా కొత్త సంక‌ల‌నం. ఇదొక రాడిక‌ల్ అనువాదంగా చెబుతారు. ఇది అనువాదంపై మన అవగాహనను సవాలు చేస్తుంది. ఈ పుస్త‌కంలో పురుషాధిక్య స‌మాజంలో

మ‌హిళ‌ల వ్య‌థ‌ల‌తో రాసిన చిన్న‌ క‌థ‌ల సంక‌ల‌నానికి మొద‌టిసారి బుక‌ర్ ప్రైజ్! Read More »

శ్వాస‌ను గ‌మ‌నించే టీ ష‌ర్ట్స్‌.. సంజ్ఞ‌ల‌ను అర్థం చేసుకొనే గ్లవ్స్‌!

అనుకోకుండా గుండె వేగం పెరిగిపోతుంది. ఈ విష‌యం మ‌న‌కి అర్థం కాదు. కానీ ఆ టీష‌ర్ట్‌కి అర్థమ‌వుతుంది. వెంట‌నే మ‌న‌ల్ని అల‌ర్ట్ చేస్తుంది. అలాగే మూగ‌వాళ్లు త‌మ సంజ్ఞ‌ల‌ను మ‌నం అర్థం చేసుకొనే గ్ల‌వ్స్ కూడా వ‌చ్చేశాయి. ధ్వని తరంగాలను ఉప‌యోగించి ETH జ్యూరిచ్ పరిశోధకులు శ్వాసను కొలవగల టీ-షర్టును, చేతి కదలికలను కంప్యూటర్ కోసం ఆదేశాలుగా అనువదించగల చేతి గ్ల‌వ్స్‌ను సృష్టించారు. ఇవి ఎలక్ట్రానిక్స్ ద్వారా శక్తిని పొందుతాయి. ప్రొఫెసర్ డేనియల్ అహ్మద్ నేతృత్వంలో పరిశోధకులు

శ్వాస‌ను గ‌మ‌నించే టీ ష‌ర్ట్స్‌.. సంజ్ఞ‌ల‌ను అర్థం చేసుకొనే గ్లవ్స్‌! Read More »

రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్‌లో కొత్త AI ఫీచ‌ర్‌తో ఎక్క‌డికైనా అంధులు భ‌యం లేకుండా న‌డ‌వ‌చ్చు!

మెటా తన రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ సామర్థ్యాలను ‘డిటైల్డ్ రెస్పాన్స్’ అనే కొత్త AI ఫీచర్‌తో విస్తరిస్తోంది. ఈ ఫీచర్ బిల్ట్-ఇన్ కెమెరా, మెటా AIని ఉపయోగించి వినియోగదారులకు వారి పరిసరాల గురించి మరింత వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. రే-బాన్ మెటా కొత్త డిటైల్డ్ రెస్పాన్స్ ఫీచర్ స్మార్ట్ గ్లాసెస్‌తో మరింత హ్యాండ్స్-ఫ్రీ యూజర్ అనుభవాన్ని తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫీచర్ ముఖ్యంగా శ్రవణ అభిప్రాయంపై ఆధారపడే అంధులు లేదా తక్కువ దృష్టి ఉన్న

రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్‌లో కొత్త AI ఫీచ‌ర్‌తో ఎక్క‌డికైనా అంధులు భ‌యం లేకుండా న‌డ‌వ‌చ్చు! Read More »

భార‌త‌దేశంలో ఇండోర్.. మొట్ట‌మొద‌టి బిచ్చ‌గాళ్లు లేని న‌గ‌రంగా మారింది!

ఏ దేశంలోనైనా.. ఏ రాష్ట్రంలోనైనా.. చివ‌ర‌కి ఏ ఊరిలోనైనా భిక్షాట‌న చేసేవాళ్లు క‌నిపిస్తూనే ఉంటారు. మ‌నం ఎంత నిర్మూలించాలి అనుకున్న కుద‌ర‌దు. కానీ ఇండోర్ ఇలా బిచ్చ‌గాళ్లు లేని న‌గ‌రంగా అవ‌త‌రించింది. ఒక అద్భుతమైన విజయం.. ఇండోర్ భిక్షాటన చేయ‌డం నిర్మూలించింది. అంతేకాదు.. అధికారికంగా భారతదేశంలో మొట్టమొదటి బిచ్చగాళ్లు లేని నగరంగా అవతరించింది. ఇండోర్ జిల్లా పరిపాలన నేతృత్వంలో ఏడాది పొడవునా బహుళ-దశల చొరవ తర్వాత ఈ మైలురాయిని సాధించిన‌ట్లు ఇటీవ‌లే ప్రకటించారు. అధికారుల ప్రకారం.. ఇండోర్

భార‌త‌దేశంలో ఇండోర్.. మొట్ట‌మొద‌టి బిచ్చ‌గాళ్లు లేని న‌గ‌రంగా మారింది! Read More »

Powered by WordPress