బట్టతలను బ్రాండ్ బోర్డ్‌గా మార్చుకున్న ట్రావెల్ వ్లాగర్!
చిన్న, పెద్దా వయసు తేడా లేకుండా జుట్టు ఊడిపోవడం మామూలు అయిపోయింది. మగవాళ్లకు బట్టతలలు రావడం సహజం. అయితే ఆ బట్టతలను బ్రాండ్ కోసం బోర్డ్‌గా మార్చుకున్న ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్, అతని గురించి నెట్టింట చర్చ జరుగుతున్నది. బట్టతల అనేది సిగ్గుపడాల్సిన విషయం కాదు. దాంతో కూడా ఇప్పుడు డబ్బులు సంపాదించొచ్చని నిరూపించాడు కేరళలోని అలప్పూజాకి చెందిన షఫీక్ హషీమ్. ఇతనొక ట్రావెల్ వ్లాగర్. ఇప్పుడు బట్టతలను ఒక బ్రాండ్‌కి బోర్డ్‌గా ఉంటూ ఆ […]
బట్టతలను బ్రాండ్ బోర్డ్‌గా మార్చుకున్న ట్రావెల్ వ్లాగర్! Read More »




