ట్రెండింగ్ స్టార్స్

యూట్యూబ్ చూసి ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న‌ కేర‌ళ మ‌హిళ‌!

ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్ చేరాలంటే అంత ఆషామాషీ కాదు. క‌ఠోర శ్ర‌మ‌, అంత‌కుమించి శిక్ష‌ణ అవ‌స‌రం. దానికోసం ట్రెయిన‌ర్ ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకుంటుంటారు. కానీ కేర‌ళకి చెందిన వ‌సంతి మాత్రం యూట్యూబ్ చూసి త‌న శిక్ష‌ణ పూర్తి చేసుకుంది. కేరళకు చెందిన 59 ఏళ్ల వ‌సంతి టైల‌రింగ్ చేస్తుంటుంది. వయస్సు, అనుభవం సాహసయాత్రకు అడ్డంకులు కాదని నిరూపించిందామె. కన్నూర్‌కు చెందిన వసంతి చెరువువీట్టిల్ ఎటువంటి అధికారిక శిక్షణ లేకుండా సోలోగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకుంది. తనంతట […]

యూట్యూబ్ చూసి ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న‌ కేర‌ళ మ‌హిళ‌! Read More »

మోహ‌న్‌లాలా.. మ‌జాకా? టైమ్ స్క్వేర్‌లో ఎంపురాన్ టీజ‌ర్!

మ‌ల‌యాళంలోనే కాదు.. తెలుగులోనూ మోహ‌న్‌లాల్ క్రేజు మామూలుగా ఉండ‌దు. అలాంటిది లూసిఫ‌ర్‌కి సీక్వెల్ సినిమా రాబోతున్న‌ది. దాని టీజ‌ర్ న్యూయార్క్ న‌గ‌రంలోని టైమ్ స్క్వేర్ ద‌గ్గ‌ర ప్ర‌ద‌ర్శించారు. దానిని చూడ‌డానికి వంద‌లాది మంది గుమిగూడారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మోహన్ లాల్, దర్శకుడు-నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ల‌ L2: ఎంపురాన్ సినిమా మార్చి 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు ముందు న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో

మోహ‌న్‌లాలా.. మ‌జాకా? టైమ్ స్క్వేర్‌లో ఎంపురాన్ టీజ‌ర్! Read More »

‘తారా’ప‌థంలో దూసుకెళ్తున్న భార‌తీయ స్కేట‌ర్‌!

యూఎస్ పౌర‌స‌త్వాన్ని వ‌దులుకొని మ‌రీ భార‌త‌దేశానికి చేరుకుంది తారా ప్ర‌సాద్‌. భార‌త‌దేశం త‌రపున జాతీయ స్కేటింగ్ ఛాంపియ‌న్‌షిప్‌ల‌లో పోటీప‌డి మూడుసార్లు గెలిచింది. ఈమె గురించి మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ త‌న X ప్రొఫైల్‌లో వెల్ల‌డించారు. మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా తన X ప్రొఫైల్‌లో తార‌ విజయాలను పంచుకున్నారు. ప్ర‌స్తుతం భారత సంతతికి చెందిన ఫిగర్ స్కేటర్ తారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంద‌రి దృష్టిని ఆకర్షిస్తున్నది. 25 ఏళ్ల తార‌పై మహీంద్రా ప్రశంసల వర్షం

‘తారా’ప‌థంలో దూసుకెళ్తున్న భార‌తీయ స్కేట‌ర్‌! Read More »

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి క్రికెట‌రే కాదు.. మంచి యాక్ట‌ర్ కూడా!

ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ప్రత్యేకంగా నిలిచిన ఆటగాళ్లలో వరుణ్ చక్రవర్తి ఒకరు. దీనికి ముందు ఈ స్టార్ క్రికెటర్ వెండితెరపై అరంగేట్రం చేశాడు. ఇది చాలా మందికి తెలియదు. 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తి కెరీర్‌లో క్రికెట్‌ను ఎప్పుడూ మొదటి ఎంపిక చేసుకోలేదు. SRM విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్ అయిన ఈ క్రికెటర్ క్రీడలో తన అదృష్టాన్ని కొనసాగించడానికి 25 సంవత్సరాల వయసులో తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అతను 2014 స్పోర్ట్స్ డ్రామా

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి క్రికెట‌రే కాదు.. మంచి యాక్ట‌ర్ కూడా! Read More »

నాలుగు ద‌శాబ్దాల న్యూస్ ఫొటోగ్రాఫ‌ర్‌.. షిప్రా దాస్‌!

పురుషుల ఆధిప్య‌త ఉన్న రంగంలో మ‌హిళ‌లు రాణించ‌డం క‌ష్టం. అలాంటిది నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా పార్ల‌మెంట్ న్యూస్‌ఫొటోగ్రాఫ‌ర్‌గా ఉన్నది షిప్రా దాస్‌. ఆమెను పార్ల‌మెంట్ స‌మావేశంలో రాహుల్‌గాంధీ పిలిచి ప‌లుక‌రించ‌డంతో ఆమె గురించి అంద‌రూ తెగ ఆరాలు తీస్తున్నారు. అందుకే ఆమె గురించే ఈ క‌థ‌నం.. షిప్రా దాస్‌.. ఆలోచనల స్పష్టత ఆమె ఛాయాచిత్రాలలో ప్రతిబింబిస్తుంది. ఆమె ప్రసిద్ధ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, అప్పటి రాజకీయ కార్యకర్త మమతా బెనర్జీ లాగే పెండ్లి చేసుకోకుండా ఉంది. పైగా

నాలుగు ద‌శాబ్దాల న్యూస్ ఫొటోగ్రాఫ‌ర్‌.. షిప్రా దాస్‌! Read More »

ఏడుసార్లు పూర్తి డెనిమ్ లుక్‌లో మెరిసిన అనుష్క‌శ‌ర్మ‌!

చాంపియ‌న్ ట్రోఫీలో అనుష్క‌శ‌ర్మ ముత్యాల డెనిమ్ ప్యాంట్‌, ష‌ర్ట్ లుక్‌లో అద‌ర‌హో అనే లెవ‌ల్‌లో క‌నిపించింది. క్రికెట్ జ‌రుగుతున్నంత సేపు క్రికెట్‌లోత పాటు అంద‌రి చూపు ఆమె వైపు అన్న‌ట్లుగానే ఉంది. అయితే ఈ అమ్మ‌డు కేవ‌లం ఈ ఒక్క‌సారే కాదు.. చాలాసార్లు డెనిమ్ లుక్స్‌లో సూప‌ర్ స్టైలింగ్ అన్న‌ట్లుగా క‌నిపించింది. మొద‌టి డెలివ‌రీ త‌ర్వాత‌, లండ‌న్‌ వీధుల్లో, షూటింగ్ స్పాట్‌లో, ఎయిర్ పోర్ట్ లుక్స్‌ల్లో అనుష్క‌శ‌ర్మ డెనిమ్ లుక్స్‌లో సూప‌ర్‌గా క‌నిపించింది. ఆ ఫొటోగ్యాల‌రీ మీకోసం..

ఏడుసార్లు పూర్తి డెనిమ్ లుక్‌లో మెరిసిన అనుష్క‌శ‌ర్మ‌! Read More »

భార‌త‌దేశంలో టాప్ 10 మ‌హిళా ధ‌న‌వంతులు వీరే!

అంద‌రికీ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. ఈరోజున మ‌న దేశంలో ఫోర్బ్స్ విడుద‌ల చేసిన మ‌హిళా ధ‌న‌వంతుల లిస్ట్ ఇదిగో.. ఇందులో ఆ మ‌హిళ‌లు, వారి ఆస్తుల వివ‌రాలు కూడా ఇస్తున్నాం. సావిత్రి జిందాల్‌..ఓ.పి. జిందాల్ గ్రూప్ ఎమెరిట‌స్ చైర్ ప‌ర్సన్‌. 3.5బిల‌య‌న్ డాల‌ర్ల నిక‌ర ఆదాయంతో జాబితాలో అగ్ర‌స్థానంలో ఉంది. 2005లో ఆమె భ‌ర్త ఓ.పి.జిందాల్ మ‌ర‌ణించిన త‌ర్వాత.. ఉక్కు, సిమెంట్‌, మౌలిక స‌దుపాయాల రంగాలకి నాయ‌క‌త్వం వ‌హించింది. ఆమె నాయ‌క‌త్వంలో వారి పరిశ్ర‌మ ఆదాయం నాలుగు

భార‌త‌దేశంలో టాప్ 10 మ‌హిళా ధ‌న‌వంతులు వీరే! Read More »

భ‌ళా అనిపిస్తున్న‌.. బ్రైడ‌ల్ లుక్‌ బాడీబిల్డ‌ర్ !

ప‌సుపు, నీలం కాంబినేష‌న్‌ కంచిప‌ట్టు చీర క‌ట్టి, బ్లౌజ్ లేకుండా.. మెడ‌లో న‌గ‌లు వేసుకొని మ‌రీ త‌న కండ‌లను చూపిస్తూ ఫొటోషూట్ చేయించింది చిత్రా పురుషోత్తం. క‌ర్ణాట‌క‌కి చెందిన ఈ బాడీ బిల్డ‌ర్ గురించే నెట్టింట ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. పెండ్లి ఫొటోషూట్ అంటే కాస్త కోమ‌లంగా పెండ్లికూతురు ముస్తాబై క‌నిపిస్తుంది. డిఫ‌రెంట్ థీమ్‌తో ఫొటోషూట్ చేయించుకోవ‌డం కూడా ఇప్పుడు ఫ్యాష‌న్ అయిపోయింది. ఈ బాడీబిల్డ‌ర్ కూడా కాస్త వినూత్నంగా త‌న క‌పుల్ ఫొటోషూట్ చేయించుకోవాల‌నుకుంది. అందుకే

భ‌ళా అనిపిస్తున్న‌.. బ్రైడ‌ల్ లుక్‌ బాడీబిల్డ‌ర్ ! Read More »

అరుదైన ర‌క్తంతో 2.4ల‌క్ష‌ల‌కు పైగా పిల్ల‌ల‌ను కాపాడిన వ్య‌క్తి!

ర‌క్త‌దానం అంద‌రూ చేస్తారు. కానీ ర‌క్త‌దానం చేయ‌డంలో రికార్డు కొట్టేయ‌డ‌మే కాదు.. ఏకంగా 2.4మిలియ‌న్ మంది ప‌సి పిల్ల‌ల ప్రాణాల‌ను కాపాడాడు.. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ హారిస‌న్. ఆయ‌న ఈ మ‌ధ్యే చ‌నిపోయారు. ధ‌న్య‌జీవిగా మిగిలిన ఆయ‌న గురించి తెలుసుకోక‌పోతే ఎలా? గోల్డెన్ హ్యాండ్ అనే పేరుతో ప్ర‌సిద్ది చెందిన జేమ్స్ హారిస‌న్ 88 సంవ‌త్స‌రాల వ‌య‌సులో మ‌ర‌ణించారు. ఆయ‌న 81 యేండ్ల వ‌య‌సు వ‌ర‌కు ర‌క్త‌దానం చేస్తూనే ఉన్నారు. అప్ప‌టివ‌ర‌కు ఆయ‌న 1,173సార్లు ఈ ర‌క్త‌దానం

అరుదైన ర‌క్తంతో 2.4ల‌క్ష‌ల‌కు పైగా పిల్ల‌ల‌ను కాపాడిన వ్య‌క్తి! Read More »

ఎవ‌రీ ఒలెనా జెలెన్‌స్కీ? ఏమిటామె ప్రేమ‌క‌థ‌?

ఉక్రెయిన్ అధినేత వోలోడిమ‌ర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మ‌ధ్య వాగ్వివాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అంద‌రి చూపు ఉక్రెయిన్ వైపు మ‌ళ్లింది. అంతేకాదు అక్క‌డి ప్ర‌థ‌మ మ‌హిళ ఒలెనా జెలెన్‌స్కీ గురించి తెగ వెతికేస్తున్నారు. ఆమె ప్రేమ‌క‌థ‌ను కూడా ఈ సంద‌ర్భంగా చ‌దివేయండి.. ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో అగ్ర‌రాజ్యం ఉక్రెయిన్‌కి బాస‌ట‌గా నిలిచింది. ఇప్పుడు ఉక్రెయిన్‌కి అందించే మిలిట‌రీ సాయాన్ని అమెరికా నిలిపివేయ‌నుంది. మూడు సంవత్సరాల క్రితం రష్యా దాడి చేసినప్పటి నుంచి ఉక్రెయిన్

ఎవ‌రీ ఒలెనా జెలెన్‌స్కీ? ఏమిటామె ప్రేమ‌క‌థ‌? Read More »

Powered by WordPress