యునైటెడ్ స్టేట్స్ ఇంటెలిజన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ పేరు వెనుక నేపథ్యమేంటో తెలుసా?
అమెరికాలో పుట్టి, పెరిగినా.. భారతీయ మూలాలేవీ లేకుండా కూడా భారతీయతను ఇష్టపడేవారున్నారు. అందులో ముందు వరుసలో ఉండేది.. యునైటెడ్ స్టేట్స్‌లో నేషనల్ ఇంటెలిజెన్స్ 8వ డైరెక్టర్ అయిన తులసి గబ్బర్డ్. ఆమె పేరు వెనుక కూడా ఒక నేపథ్యం ఉందట. తులసి గబ్బర్డ్.. ఆమె రాజకీయ విజయాలకే కాకుండా, లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఆమె ప్రత్యేకమైన పేరుతో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమెకు హిందూ మతంతో ఉన్న సంబంధం ఏంటి? ఆమె పేరు […]