2029లో నాసా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయురాలు!
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి 2029లో అంతరిక్షంలోకి ప్రయాణించనున్నది. ఇలా వెళుతున్న మొదటి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. రాబోయే నాలుగు సంవత్సరాలలో ప్రారంభించనున్న US-ఆధారిత ప్రాజెక్ట్ అయిన టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్‌కు ప్రయాణించడానికి జాహ్నవి ఎంపికయింది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన జాహ్నవి నాసా ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి భారతీయురాలుగా గుర్తింపు పొందింది. అంతరిక్ష ఔత్సాహికురాలు తన […]
2029లో నాసా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయురాలు! Read More »







