ఉల్లిగడ్డ.. వెల్లుల్లిపాయ ఇలా కొన్ని ఆహారపదార్థాలను మెట్‌గాలాలో నిషేధించారెందుకో తెలుసా?
ఫ్యాషన్ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మెట్‌గాలా సంబురం మొదలు కానుంది. ఈ పండుగకు హాలీవుడ్ నుంచే కాదు బాలీవుడ్ ప్రముఖులు కూడా కొందరు హాజరవుతారు. అలాంటి వేడుకలో కొన్ని పదార్థాలను నిషేధించారు. ఫ్యాషన్ ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ గాలా మరికాసేపట్లో మొదలుకానుంది. మే 5 రాత్రి (భారతదేశంలో మే 6) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కు వస్తారు. ఐకానిక్ నిధుల సేకరణ గాలా కోసం వారి సార్టోరియల్ బెస్ట్ దుస్తులను […]









