పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో తొలి హిందూ మహిళా అసిస్టెంట్ కమిషనర్ కాశీష్ చౌదరి!
పాకిస్తాన్ అంటేనే ముస్లిం రాజ్యం. అలాంటిది అక్కడ హిందువులంటే మైనార్టీ వర్గం. ఇప్పుడు ఒక హిందువు మహిళ అసిస్టెంట్ కమిషనర్ కావడం మామూలు విషయం కాదు. ఆమే కాశీష్ చౌదరి. ఆమె గురించే ఈ ప్రత్యేక కథనం.. పాకిస్తానీ హిందూ మహిళ కాశీష్ చౌదరి బలూచిస్తాన్‌లోని మైనారిటీ కమ్యూనిటీ నుంచి ఆ రాష్ట్రంలో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రావిన్స్‌లోని చాగై జిల్లాలోని నోష్కి అనే మారుమూల పట్టణానికి చెందిన కాశీష్ బలూచిస్తాన్ […]
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో తొలి హిందూ మహిళా అసిస్టెంట్ కమిషనర్ కాశీష్ చౌదరి! Read More »








