సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న 1.6 లక్షల రూపాయల బాస్మతీ బియ్యం బ్యాగ్ కోటు!
టిక్‌టాక్ యూజర్ సచి రాజ్‌గురూ ఒక బట్టల దుకాణానికి వెళ్లింది. అక్కడ బాస్మతీ బియ్యం సంచితో తయారు చేసిన పొడవాటి జాకెట్‌ను ధరించింది. ఆ జాకెట్ ధర ఇంటర్నెట్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది! ఎప్పుడు ఏది ట్రెండింగ్ అవుతుందో ఎవరికీ అర్థం కాదు. అలాగే ఈ రాయల్ బాస్మతీ బియ్యం సంచికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్ నడుస్తుంది. అమెరికాలో దొరికే ఈ బాస్మతీ రైస్ బ్యాగ్‌ని ఒకావిడ హ్యాండ్‌బ్యాగ్‌ల ధరించి ఆ మధ్య హల్‌చల్ చేసింది. […]
సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న 1.6 లక్షల రూపాయల బాస్మతీ బియ్యం బ్యాగ్ కోటు! Read More »









