వైరల్

అచ్చు తాజ్‌మ‌హ‌ల్‌లాంటి ఇంటిని భార్యకు బ‌హుమ‌తిగా ఇచ్చిన భ‌ర్త‌!

మొఘ‌ల్ సామ్రాజ్య స‌మ‌యంలో ముంతాజ్ ప్రేమ‌కు చిహ్నంగా షాజ‌హాన్ త‌న స‌మాధిని క‌ట్టించాడు. కానీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కి చెందిన ఒక భ‌ర్త‌.. త‌న భార్య ప్రేమ వెల‌క‌ట్ట‌లేనిద‌ని, ఆమె ప్రేమ‌కు బ‌హుమ‌తిగా తాజ్‌మ‌హ‌ల్‌లాంటి నాలుగు బెడ్‌రూమ్‌ల ఇల్లు క‌ట్టించాడు. భార‌త‌దేశంలో శాశ్వ‌త ప్రేమ‌కు చిహ్నం అంటే అంద‌రూ వెంట‌నే తాజ్‌మ‌హ‌ల్ పేరే చెబుతారు. య‌మునా న‌ది ఒడ్డున ఉన్న దంతపు-తెలుపు పాలరాయి సమాధిని 1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన అభిమాన భార్య ముంతాజ్ మహల్ సమాధిని ఉంచడానికి […]

అచ్చు తాజ్‌మ‌హ‌ల్‌లాంటి ఇంటిని భార్యకు బ‌హుమ‌తిగా ఇచ్చిన భ‌ర్త‌! Read More »

అఖిల్ రిసెప్ష‌న్‌లో మ‌షేష్‌బాబు వేసుకున్న టీష‌ర్ట్ ధ‌ర ల‌క్ష‌న్న‌ర పైమాటే!

అక్కినేని ఇంట పెండ్లి సంద‌డి ముగిసింది. అఖిల్ రిసెప్ష‌న్ అంగ‌రంగ‌వైభ‌వంగా జరిగింది. దీనికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఎంద‌రో హ‌జ‌ర‌య్యారు. అందులో మ‌హేష్‌బాబు వేసుకున్న డ్రెస్ మీద నెట్టింట చ‌ర్చ న‌డుస్తున్న‌ది. అఖిల్‌, జైనాబ్ రిసెప్ష‌న్ అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే! దీనికి టాలీవుడ్ నుంచే కాదు.. బాలీవుడ్‌, ఇత‌ర వుడ్‌ల నుంచి కూడా సినీ ప్ర‌ముఖులు విచ్చేశారు. రాజ‌కీయ నాయ‌కులు కూడా హ‌జ‌ర‌య్యారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, త‌న భార్య‌ న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌,

అఖిల్ రిసెప్ష‌న్‌లో మ‌షేష్‌బాబు వేసుకున్న టీష‌ర్ట్ ధ‌ర ల‌క్ష‌న్న‌ర పైమాటే! Read More »

17 సంవ‌త్స‌రాల పాటు చీనాబ్ వంతెన కోసం కృషి చేసిన తెలుగు ఇంజ‌నీర్ మాధ‌వీల‌త‌!

చీనాబ్ వంతెనని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఎంతోమంది శ్ర‌మ దాగి ఉంది. అందులో మ‌న తెలుగు తేజం మాధ‌వీలత హ‌స్తం కూడా ఉంది. 17 సంవ‌త్స‌రాల పాటు ఈ ప్రాజెక్ట్ కోసం అహోరాత్రులు క‌ష్ట‌ప‌డింది. భార‌త ఇంజ‌నీర్లు అద్భుత‌మైన ఘ‌న‌త సాధించారు. ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన వంపు వంతెన నిర్మాణం పూర్త‌యింది. ఈ ప్రాజెక్ట్ విజ‌యానికి అనేక‌మంది కార‌ణ‌మైన‌ప్ప‌టికీ.. దాని స్థిర‌త్వానికి స‌హకారం అందించింది తెనాలికి చెందిన జి. మాధ‌వీల‌త‌. ఈమె బెంగళూరులోని

17 సంవ‌త్స‌రాల పాటు చీనాబ్ వంతెన కోసం కృషి చేసిన తెలుగు ఇంజ‌నీర్ మాధ‌వీల‌త‌! Read More »

ప్రయోగాలలో.. అన్ని రకాల రక్త వర్గాలకు పని చేయగల కృత్రిమ రక్తం!

జపాన్‌లో సార్వత్రిక కృత్రిమ రక్తం వాడకాన్ని అన్వేషించడానికి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రొఫెసర్ హిరోమి సకాయ్ ప్రయోగశాల నేతృత్వంలోని ఈ పరిశోధన జ‌రుగుతున్న‌ది. దీనివ‌ల్ల ర‌క్త కొర‌త లేకుండా ఉండేలా చూసుకోవ‌డ‌మే! ప్రపంచవ్యాప్తంగా అత్యవసర, దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణ కోసం రక్త సరఫరాలలో క్లిష్టమైన కొరతకు సంభావ్య పరిష్కారంగా కృత్రిమ ర‌క్తాన్ని త‌యారుచేస్తున్నారు. ఈ ర‌క్తం అన్ని రక్త వర్గాలకు ఉపయోగపడే, రెండు సంవత్సరాల వరకు నిల్వ చేయగల కృత్రిమ రక్తాన్ని త‌యారుచేసే ప‌నిలో ఉన్నారు. ఎందుకు

ప్రయోగాలలో.. అన్ని రకాల రక్త వర్గాలకు పని చేయగల కృత్రిమ రక్తం! Read More »

ప్రపంచంలోనే తొలిసారిగా శాఖాహారం మాత్రమే లభించే నగరం!

ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా వెజ్‌, నాన్‌వెజ్ ఆహారం దొరుకుతుంది. కానీ ఒక్క న‌గ‌రంలో మాత్రం మాంసాహారం నిషేధం. అవును… మీరు విన్న‌ది నిజ‌మే. అక్క‌డ శాఖాహారం మాత్ర‌మే దొరుకుతుంది. అది ఎక్క‌డో తెలుసా? ఈ నిషేధం విమర్శలను ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఒక‌వేళ మాంసాహారం తినేవాళ్లు ఆ ఊరికి వ‌స్తే..? ప‌ర్యాట‌కులు ఈ నిబంధ‌న వ‌ల్ల ఇబ్బందుల పాల‌వుతార‌ని కొంద‌రు వాదిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది పర్యాటకులు మాంసాహార ఆహారాన్ని ఇష్టపడతారు. అలాంటివారు కేవ‌లం శాఖాహారం అంటే ఆ

ప్రపంచంలోనే తొలిసారిగా శాఖాహారం మాత్రమే లభించే నగరం! Read More »

పానీపూరీ పుట్టుక.. ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు? ఎలా త‌యారు చేస్తారు?

పానీపూరీ.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రి నోట్లో నీళ్లురూతుంటాయి. ‘భ‌య్యా తోడా ప్యాస్ దాలో’ అంటూ హిందీ రాని వాళ్లు సైతం హిందీ మాట్లాడేలా చేసింది ఆ పానీపూరీ బండే. కానీ ఆ పానీపూరీ మూలాలేంటో మీకు తెలుసుకోవాల‌ని ఎప్పుడూ అనిపించ‌లేదా? ఆలుగ‌డ్డ‌, బ‌ఠాణీల‌తో వేడి వేడి కూర పెనం మీద కాలుతుంటుంది. ప‌క్క‌న బిందెలో చింత‌పండు, పుదీనా.. ఇత‌ర‌త్రాల‌తో చేసిన పానీ ఉంటుంది. అప్పుడు చిన్న పూరీ తీసుకొని వేడి కూర‌ని కూరి దాన్ని ఆ

పానీపూరీ పుట్టుక.. ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు? ఎలా త‌యారు చేస్తారు? Read More »

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో అనుష్క‌శ‌ర్మ వేసుకున్న డ్రెస్ ధ‌ర ఎంతో తెలుసా?

18 సంవ‌త్స‌రాల ఆర్‌సీబీ క‌ల మొత్తానికి నెర‌వేరింది. ఈ మ్యాచులో విరాట్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి అనుష్క మీద కూడా అంద‌రి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌కి అనుష్క వేసుకున్న డ్రెస్ ధ‌ర తెలిస్తే షాక్ అవ్వ‌క‌మాన‌రు. ఎంతో సింపుల్‌గా డెనిమ్ జీన్స్‌, తెల్ల‌ని కాట‌న్ ష‌ర్ట్‌లో ఐపీఎల్ మ్యాచ్ ఫైన‌ల్‌లో క‌నిపించింది అనుష్క శ‌ర్మ‌. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా కూల్ లుక్‌లో క‌నిపించింది. అంతేకాదు.. చాంపియ‌న్ ట్రోఫీ ఫైన‌ల్‌లో బీడెడ్ నెక్క‌ర్‌, ష‌ర్ట్‌లో క‌నిపించిన‌ట్లు.. ఈ ఫైన‌ల్

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో అనుష్క‌శ‌ర్మ వేసుకున్న డ్రెస్ ధ‌ర ఎంతో తెలుసా? Read More »

ఆర్‌సీబీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి వ‌చ్చిన బ్రిటీష్ మాజీ ప్ర‌ధాని.. త‌న భార్యే కార‌ణ‌మంటూ వెల్ల‌డి!

మాజీ బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ ఐపీఎల్ గ్రౌండ్‌లో త‌న భార్య అక్ష‌త మూర్తితో క‌లిసి సంద‌డి చేశారు. స్వ‌త‌హాగా పంజాబీ సంత‌తికి చెందిన ఆయ‌న త‌న భార్య కోసం ఆర్‌సీబీకి మ‌ద్ద‌తుగా ఐపీఎల్ మ్యాచ్‌కి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. రిషి సున‌క్‌.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, రచయిత్రి సుధా మూర్తి కుమార్తె అక్షత మూర్తిని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే! అయితే రిషి త‌న ప్రేమ‌ను వెల్ల‌డించ‌డానికి క‌న్న‌డ భాష‌ను ఎంచుకున్నారు. అక్ష‌త‌కు ఆయ‌న‌ కన్నడలో

ఆర్‌సీబీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి వ‌చ్చిన బ్రిటీష్ మాజీ ప్ర‌ధాని.. త‌న భార్యే కార‌ణ‌మంటూ వెల్ల‌డి! Read More »

మిస్ వరల్డ్ తొలి ప్రపంచ రాయబారిగా సుధా రెడ్డి చరిత్ర సృష్టించారు!

మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల సంద‌ర్భంగా భార‌త‌దేశం నుంచి అందులోనూ హైద‌రాబాద్ నుంచి గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్‌గా సుధారెడ్డిని నియ‌మించింది. ఫినాలేకు ముందే ఈ ప్ర‌క‌ట‌న జ‌రిగింది. భారతదేశం.. ప్రపంచ పోటీల ప్రపంచానికి మ‌రొక‌ మైలురాయి అందుకుంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తన ప్రారంభ గ్లోబల్ అంబాసిడర్‌గా వ్యాపార నాయకురాలు సుధా రెడ్డిని నియమించింది. ఈ చారిత్రాత్మక ప్రకటన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు ముందు జ‌రిగింది. ఇది పోటీల

మిస్ వరల్డ్ తొలి ప్రపంచ రాయబారిగా సుధా రెడ్డి చరిత్ర సృష్టించారు! Read More »

రొమ్ము క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచిన మిస్ వ‌ర‌ల్డ్‌ థాయిలాండ్ భామ.. ఇప్పుడు క్యాన్స‌ర్ వ్య‌తిరేక పోరాటం!

ప్ర‌పంచ‌సుంద‌రి 2025 కిరీటాన్ని థాయిలాండ్ భామ ఒపాల్ సుచ‌తా చువాంగ్ శ్రీ గెలుచుకుంది. ఈ సుంద‌రి వెనుక ఒక క‌న్నీటి క‌థ ఉంది. క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచి ఈ స్థాయిలో నిలుచుంది. ఇప్పుడు క్యాన్స‌ర్‌కి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తూ ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్న‌ది. ప్ర‌పంచ‌సుంద‌రి 2025 కిరీటం కోసం 108 దేశాల నుంచి సుంద‌రీమ‌ణులు పోటీ ప‌డ్డారు. అందులో 16మంది క్యార్ట‌ర్ ఫైన‌ల్స్‌కి చేరుకున్నారు. చివ‌రి రౌండ్‌లో నాలుగు ఖండాలు.. అమెరికా క‌రేబియ‌న్‌, ఆఫ్రికా, యూర‌ప్‌, ఆసియా-ఓషియానా

రొమ్ము క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచిన మిస్ వ‌ర‌ల్డ్‌ థాయిలాండ్ భామ.. ఇప్పుడు క్యాన్స‌ర్ వ్య‌తిరేక పోరాటం! Read More »

Powered by WordPress