170 గంటలపాటు భరతనాట్యం చేసి రికార్డు సృష్టించిన అమ్మాయి వీడియో వైరల్!
ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఘనత సాధించింది రెమోనా ఎవెట్ పెరీరా. 170 గంటల పాటు అద్భుతమైన భరతనాట్య ప్రదర్శనతో గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. మంగళూరులోని సెయింట్ అలోసియసిస్ చివరి సంవత్సరం బి.ఎ. చదువుతున్నది రెమోనా. చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఇందులోనే ఏదైనా గొప్పగా సాధించాలనుకుంది. అందుకే జూలై 21న ప్రారంభమైన ఈ అసాధారణ మారథాన్ ఒక వారం తర్వాత జూలై 28న […]
170 గంటలపాటు భరతనాట్యం చేసి రికార్డు సృష్టించిన అమ్మాయి వీడియో వైరల్! Read More »








