వై-ఫై దగ్గర.. ఏ వస్తువులు ఉంటే ఇంటర్నెట్ వేగం తగ్గిపోతుందో తెలుసా?
నేటి డిజిటల్ యుగంలో వేగవంతమైన ఇంటర్నెట్ అందరికీ ఒక అవసరంగా మారింది. కానీ కొన్నిసార్లు వై-ఫై సరిగా పనిచేయడం లేదని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. దీనికి కారణం.. మనం రౌటర్ చుట్టూ ఉంచే వస్తువులపై ఆధాపడి ఉంటుందని తెలుసా? ఆన్‌లైన్ చదువు అయినా, ఇంటి నుంచి పని చేసినా, గేమింగ్ అయినా లేదా వీడియో స్ట్రీమింగ్ అయినా ప్రతిదీ మంచి నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రజలు తరచుగా తమ వై-ఫై సరిగ్గా పనిచేయడం లేదని లేదా వేగం […]
వై-ఫై దగ్గర.. ఏ వస్తువులు ఉంటే ఇంటర్నెట్ వేగం తగ్గిపోతుందో తెలుసా? Read More »









