పదేండ్ల వయసులోని కల ఈయేడైనా నెరవేరేనా?
చిన్న వయసులోనే అందాల కిరీటం దక్కించుకోవాలని కలలు కన్నది. అనుకున్నట్టే 2023లో ఫెమినా మిస్ ఇండియా అయింది. ఇప్పుడు మన దేశం తరుపున ప్రపంచ సుందరి బరిలో నిలిచింది. ఆమే నందినీ గుప్తా.పదేండ్ల వయసులో టీవీలో అందాల పోటీలను చూస్తున్న నందినీకి వాళ్లు పెట్టే కిరీటం బాగా నచ్చింది. అలా పెట్టుకుంటే రాకుమారిలా కనిపిస్తారని అనిపించిందా వయసులో. పెద్దయ్యాక అదొక బాధ్యతగా అనిపించింది. అందుకే పట్టుదలగా శ్రమించి మిస్ ఇండియా పోటీలో రాణించింది. ప్రస్తుతం టాప్ రేస్‌లోనే […]
పదేండ్ల వయసులోని కల ఈయేడైనా నెరవేరేనా? Read More »





