వైరల్

ఎవ‌రీ ఒలెనా జెలెన్‌స్కీ? ఏమిటామె ప్రేమ‌క‌థ‌?

ఉక్రెయిన్ అధినేత వోలోడిమ‌ర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మ‌ధ్య వాగ్వివాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అంద‌రి చూపు ఉక్రెయిన్ వైపు మ‌ళ్లింది. అంతేకాదు అక్క‌డి ప్ర‌థ‌మ మ‌హిళ ఒలెనా జెలెన్‌స్కీ గురించి తెగ వెతికేస్తున్నారు. ఆమె ప్రేమ‌క‌థ‌ను కూడా ఈ సంద‌ర్భంగా చ‌దివేయండి.. ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో అగ్ర‌రాజ్యం ఉక్రెయిన్‌కి బాస‌ట‌గా నిలిచింది. ఇప్పుడు ఉక్రెయిన్‌కి అందించే మిలిట‌రీ సాయాన్ని అమెరికా నిలిపివేయ‌నుంది. మూడు సంవత్సరాల క్రితం రష్యా దాడి చేసినప్పటి నుంచి ఉక్రెయిన్ […]

ఎవ‌రీ ఒలెనా జెలెన్‌స్కీ? ఏమిటామె ప్రేమ‌క‌థ‌? Read More »

సీఆర్‌పీఎఫ్‌ జవాన్ పాకిస్తానీ వధువు భార‌త‌దేశంలో అడుగుపెట్టింది!

భార‌త్‌-పాక్ మ‌ధ్య వైరం అంద‌రికీ తెలిసిందే. ఆ శ‌త్రుత్వం మ‌ర‌చి ఒక సైనికుడు పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లాడాడు. అదికూడా వీడియోలో వీరి నిఖా జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు వీరు క‌లుసుకోలేదు. ఇప్పుడు ఆ జంట 15రోజులు క‌లిసేందుకు వీసా దొరికింది. భారతదేశం- పాకిస్తాన్ మధ్య ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో చాలా కాలంగా ఉన్న వివాదం తెలుసు. ఇది రెండు దేశాల పౌరుల మధ్య తరచుగా శత్రుత్వాన్ని సృష్టిస్తుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నప్పటికీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్

సీఆర్‌పీఎఫ్‌ జవాన్ పాకిస్తానీ వధువు భార‌త‌దేశంలో అడుగుపెట్టింది! Read More »

బ‌ట్ట‌త‌ల‌ను బ్రాండ్ బోర్డ్‌గా మార్చుకున్న ట్రావెల్ వ్లాగ‌ర్‌!

చిన్న‌, పెద్దా వ‌య‌సు తేడా లేకుండా జుట్టు ఊడిపోవ‌డం మామూలు అయిపోయింది. మ‌గ‌వాళ్ల‌కు బ‌ట్ట‌త‌ల‌లు రావ‌డం స‌హ‌జం. అయితే ఆ బ‌ట్ట‌త‌ల‌ను బ్రాండ్ కోసం బోర్డ్‌గా మార్చుకున్న ఒక వ్య‌క్తి పెట్టిన పోస్ట్‌, అత‌ని గురించి నెట్టింట చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. బ‌ట్ట‌త‌ల అనేది సిగ్గుప‌డాల్సిన విష‌యం కాదు. దాంతో కూడా ఇప్పుడు డ‌బ్బులు సంపాదించొచ్చ‌ని నిరూపించాడు కేర‌ళ‌లోని అల‌ప్పూజాకి చెందిన ష‌ఫీక్ హ‌షీమ్‌. ఇత‌నొక ట్రావెల్ వ్లాగ‌ర్‌. ఇప్పుడు బ‌ట్ట‌త‌ల‌ను ఒక బ్రాండ్‌కి బోర్డ్‌గా ఉంటూ ఆ

బ‌ట్ట‌త‌ల‌ను బ్రాండ్ బోర్డ్‌గా మార్చుకున్న ట్రావెల్ వ్లాగ‌ర్‌! Read More »

అద్దాల గౌన్ల‌తో అందాల తార‌లు ఆస్కార్‌బ‌రిలో మెరిసారిలా!

ప‌గిలిన ముక్క‌ల‌ను అతికించ‌డం క‌ష్ట‌మంటారు, కానీ గౌనులాగా కుట్టేయొచ్చున‌ని నిరూపించారు. అలాగే చిన్న చిన్న గ్లాస్ ముక్క‌ల‌తో అంద‌మైన న్యూడ్ ఫ్రాక్ కుట్టేశారు. ఇప్పుడీ గౌన్లే ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద మెరిసిపోతున్నాయి. రెడ్ కార్పెట్ మీద న‌డువ‌డ‌మంటేనే త‌ళుకులు, మిణుకులు ఉండి తీరాల్సిందే! అంతేకాదు.. బాల్ గౌన్లు, లాంగ్ ఫ్రాక్స్ అలా న‌డుచుకుంటూ వ‌స్తుంటే చూడ‌డానికి రెండు క‌ళ్లూ చాల‌వు. అలాంటి ఈవెంట్‌లో మిణుకుమ‌నే మిర్ర‌ర్ థీమ్‌తో గౌన్లు వేసుకున్న హీరోయిన్స్ ఆస్కార్ అవార్డుల ఫంక్ష‌న్‌లో

అద్దాల గౌన్ల‌తో అందాల తార‌లు ఆస్కార్‌బ‌రిలో మెరిసారిలా! Read More »

ముక్కు ఆకారం.. మీ వ్య‌క్తిత్వం తెలుపుతుంది?!

కాకి ముక్కుకి దొండ‌పండు, చిలుక ముక్కు.. ఇలా ముక్కు గురించి వ‌ర్ణన‌లు విన్నాం. కానీ ఒక ముక్కు వారి వ్య‌క్తిత్వాన్ని గురించి తెలుపుతుందంటే న‌మ్ముతారా? ఇదొక స‌ర‌దా విష‌య‌మే. సీరియ‌స్‌గా తీసుకోవ‌ద్ద‌ని మ‌న‌వి. మీ ముక్కు ఎలా ఉంటుంది? ఒక‌సారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ముక్కుల మీద ఒక అధ్యాయ‌నం జ‌రిగింది. మొత్తం ఎనిమిది ర‌కాల ముక్కుల‌ను గుర్తించారు. ముక్కు ఆకారమే.. మీ వ్య‌క్తిత్వం గురించి తెలుపుతుంద‌ట‌. మీలో ఉన్న సృజ‌నాత్మ‌క‌త‌, నాయ‌క‌త్వం, సాంఘీక ల‌క్ష‌ణాల‌ను తెలిపేందుకు

ముక్కు ఆకారం.. మీ వ్య‌క్తిత్వం తెలుపుతుంది?! Read More »

ప్ర‌జ‌క్త‌ త‌న‌ వివాహంలో ధరించిన‌ ఆకుపచ్చ నెక్లెస్ గురించి తెలుసా?

ప్ర‌జ‌క్త కోలి.. ఒక యూట్యూబ‌ర్‌, న‌టి. ఆమె త‌న పెండ్లిలో ధ‌రించిన ఆకుప‌చ్చ‌ని నెక్లెస్ గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. అదే నేపాలీ తిల్హారీ నెక్లెస్‌. ఫిబ్ర‌వ‌రి 25న మ‌హారాష్ట్ర‌లోని క‌ర్జాత్‌లోని ఒక రిస్టార్‌లో మిస్ మ్యాచ్ బ్యూటీ ప్ర‌జ‌క్త కోలి వివాహం వృషాంక్‌తో జ‌రిగింది. అతి స‌న్నిహితుల మ‌ధ్య ఈ వివాహం, రిసెప్ష‌న్‌ అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. దీనికి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్‌మీడియా ద్వారా పంచుకున్న‌దీ అమ్మ‌డు. అయితే ఈ ఫోటోలో అంద‌రినీ ఆక‌ర్షించేది ఆమె మెడ‌లోని

ప్ర‌జ‌క్త‌ త‌న‌ వివాహంలో ధరించిన‌ ఆకుపచ్చ నెక్లెస్ గురించి తెలుసా? Read More »

తిరిగిరాబోతున్న సునీత విలియ‌మ్స్ ఈ వ్యాధుల బారిన ప‌డ‌నుందా?

సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది. మార్చిలో భూమ్మీద‌కు చేర‌నున్నారు. తిరిగొచ్చాక‌ కండరాల నష్టం, ఎముక బలహీనత, తీవ్రమైన అంతరిక్ష ప్రయాణ ప్రభావాలతో వ్యోమగాములు ఎలా పోరాడుతారనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలకు పైగా గడిపిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 2025 మార్చి మధ్యలో భూమికి తిరిగి రానున్నారు. విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల వారు తిరిగి భూమ్మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు వారి

తిరిగిరాబోతున్న సునీత విలియ‌మ్స్ ఈ వ్యాధుల బారిన ప‌డ‌నుందా? Read More »

పోల్కాడాట్ డ్రెస్‌ల‌కి.. ప్రెగ్నెన్సీకి సంబంధం ఉందా?

కియారా అద్వానీ గ‌ర్భం దాల్చిన‌ట్టు గుడ్‌న్యూస్ ప్ర‌క‌టించింది. అయితే దీనికి పోల్కాడాట్ థియ‌రీ పనిచేసిందంటూ అంద‌రూ నెట్టింట కామెంటుతున్నారు. 2020లో అనుష్క‌శ‌ర్మ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది. ఆ స‌మ‌యంలో విరాట్ తెల్ల‌ని దుస్తుల్లో, అనుష్క న‌ల్ల‌ని డ్రెస్ మీద తెల్ల‌ని పోల్కాడాట్ డ్రెస్ వేసుకొని ఉన్న‌ది. ఆ స‌మ‌యానికే అనుష్క ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి. అప్పుడు మొద‌లైంది ఈ ట్రెండ్‌. హార్దిక్‌, న‌టాషా త‌మ ప్రెగ్నెన్సీ అనౌన్స్ స‌మ‌యంలో కూడా ఇదే పోల్కాడాట్ డ్రెస్ ట్రెండ్‌ని ఫాలో

పోల్కాడాట్ డ్రెస్‌ల‌కి.. ప్రెగ్నెన్సీకి సంబంధం ఉందా? Read More »

7 గంట‌ల‌కు పైగా జీతంలేని ఇంటి ప‌నిచేస్తున్న భార‌తీయ‌ మ‌హిళ‌లు!

భార‌త‌దేశంలో అటు ఉద్యోగంతో పాటు, ఇంటి ప‌నిని చ‌క్క‌బెట్టే ఆడ‌వాళ్లెంత‌మందో. అలా చాలామంది ఆడ‌వాళ్లు 7గంట‌లకు పైగా జీతం లేని ఇంటి ప‌నిని చేస్తున్న‌ట్లు ఒక ప్ర‌భుత్వ స‌ర్వే చెప్పింది. 2023లో ద ఇండియ‌న్ కిచెన్ అని మ‌ల‌యాళంలో ఒక సినిమా వ‌చ్చింది. అదే సినిమా సంవ‌త్స‌రం త‌ర్వాత అదే పేరుతో తారాగ‌ణం మారి త‌మిళంలో, తెలుగులో రిలీజ్ అయింది. ఈ ఏడాది హిందీలో మిసెస్ పేరుతో రిలీజ‌యింది. ఇందులో ప్ర‌ధానంగా ఆడవాళ్ల శ్ర‌మ‌దోపిడీ, వారి ఆశ‌ల‌ను

7 గంట‌ల‌కు పైగా జీతంలేని ఇంటి ప‌నిచేస్తున్న భార‌తీయ‌ మ‌హిళ‌లు! Read More »

త‌ల్లికాబోతున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన హీరోయిన్ కియారా అద్వానీ!

బాలీవుడ్‌లోనే కాదు.. తెలుగులోనూ సూప‌ర్ స‌క్సెస్ హీరోయిన్‌గా పేరు సంపాదించింది కియారా. ఆమె త‌న భ‌ర్త సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి సోష‌ల్ మీడియాలో త‌ల్లికాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌క్సెస్‌ఫుల్ నటీన‌టులు. జీవితంలోనూ పెండ్లి బంధంతో రెండు సంవ‌త్స‌రాల క్రితం ఒక్క‌ట‌య్యారు. ఇప్పుడు మొద‌టి బిడ్డ‌ను క‌న‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌మ జీవితంలో వ‌చ్చే పెద్ద బ‌హుమ‌తిని త్వ‌రలో అందుకోబోతున్నామంటూ సోష‌ల్ మీడియాలో ఒక చిన్న సాక్స్‌లు పెట్టి క్యాప్ష‌న్ రాసుకొచ్చారు. ప్రేమ‌ను ఇలా.. ఫిబ్ర‌వ‌రి

త‌ల్లికాబోతున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన హీరోయిన్ కియారా అద్వానీ! Read More »

Powered by WordPress