చాంపియన్ ట్రోఫీలో తెల్ల కోట్లు ఎందుకు ధరిస్తారు?
దుబాయ్‌లో జరిగిన చాంపియన్ ట్రోఫీ పోరులో భారత్ న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది.మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లకు ప్రత్యేక వైట్ బ్లేజర్లను ప్రజెంటేషన్ వేడుకలో అందజేశారు. అసలు ఈ బ్లెజర్‌లను ఎందుకిస్తారో తెలుసా? 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. గత సంవత్సరం 2024 ప్రపంచ T20 ట్రోఫీని ఎత్తిన తర్వాత భారతదేశం చరిత్రలో తొలిసారిగా వరుసగా ICC టైటిళ్లను గెలుచుకొని రికార్డు సాధించింది. 2002లో శ్రీలంకతో, 2013లో టైటిల్ గెలుచుకున్న […]
చాంపియన్ ట్రోఫీలో తెల్ల కోట్లు ఎందుకు ధరిస్తారు? Read More »








