విచిత్రమైన వస్తువుల వేలం.. వీటి ధర చూస్తే కళ్లు తేలేయాల్సిందే!
డబ్బులు చూసి ఖర్చు చేయాలనుకునేవారు ఒక రకం. కొందరు ఆ డబ్బులను నీళ్లలా ఖర్చు చేసినా దానికంటూ ఒక లెక్కాపత్రం ఉంటుంది. కానీ మరికొందరుంటారు.. కొన్ని వింత వస్తువులను దక్కించుకోవడానికి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఆ వస్తువులు, వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిందే! లగ్జరీ కార్లు, డిజైనర్ బట్టలు, ఖరీదైన గడియారాలు.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కలెక్షన్ చేస్తూ ఉంటారు. వాటికోసం లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. వాటికంటూ ఒక ఉపయోగం, ప్రయోజనం ఉంటాయి. కానీ కొన్నిటికి ఎటువంటి ప్రయోజనం […]
విచిత్రమైన వస్తువుల వేలం.. వీటి ధర చూస్తే కళ్లు తేలేయాల్సిందే! Read More »









