వైరల్

ఒలింపిక్ క‌మిటీకి మొద‌టి మ‌హిళ అధ్య‌క్షురాలిగా క్రిస్టీ కోవెంట్రీ!

జింబాబ్వేకు చెందిన క్రిస్టీ కోవెంట్రీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ. అంతేకాదు తొలి ఆఫ్రిక‌న్ కూడా. రెండుసార్లు ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్‌లో స్వ‌ర్ణం సాధించింది. 41 యేండ్ల వయసులో కోవెంట్రీ ఈ ప‌ద‌విని చేప‌ట్టింది. ఈ క్రీడా పాలనలో అత్యంత శక్తివంతమైన స్థానానికి ఎన్నికైన అతి పిన్న వయస్కురాలు కూడా ఆమె. ముందున్న తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ఐఓసి సభ్యులలో ఎక్కువ మంది ఆమెపై విశ్వాసం ఉంచారు. అందుకే 97 ఓట్లలో కోవెంట్రీకి 49 […]

ఒలింపిక్ క‌మిటీకి మొద‌టి మ‌హిళ అధ్య‌క్షురాలిగా క్రిస్టీ కోవెంట్రీ! Read More »

సాంకేతికతలకు సరికొత్త నిర్వచనం.. అద్భుతాలకు కేరాఫ్ ఈ నగరం!

ట‌యోటా కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి రోబోటిక్ న‌గ‌రాన్ని నిర్మిస్తున్న‌ది. ప్ర‌యోగాల‌కు మాత్రం మ‌నుషుల‌ను వాడుతార‌ట‌. ప్ర‌స్తుతం ఈ న‌గ‌రానికి ఈ సంవ‌త్స‌రంలో కొంత‌మంది ఉద్యోగుల‌ను, వారి కుటుంబాల‌కు వ‌స‌తి క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. భ‌విష్య‌త్తు న‌గ‌ర‌మైన‌.. వోవెన్ సిటీ ఈ సంవత్సరం మౌంట్ ఫుజి బేస్ వద్ద ప్రారంభించబడుతుంది. జపనీస్ ఆటోమోటివ్ దిగ్గజం టయోటా ఈ సంవత్సరం వోవెన్ సిటీ తలుపులను తెరవాలని అనుకుంటున్న‌ది. ఇదొక జీవ‌న ప్రయోగశాల. టయోటా ఈ ఏడాది చివర్లో మొదటి 100

సాంకేతికతలకు సరికొత్త నిర్వచనం.. అద్భుతాలకు కేరాఫ్ ఈ నగరం! Read More »

సంతోషంలో మనమెక్కడ? ఆసక్తికరమైన అధ్య‌యనం ఏం చెప్తుంది?

ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్ర‌కారం.. నివాసితుల అభిప్రాయం ఆధారంగా 140 కి పైగా దేశాలలో జీవన నాణ్యతను అంచనా వేస్తుంది. ఇందులో మ‌న స్థానం ఎక్క‌డుందో తెలుసా? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 రిపోర్ట్ ప్రకారం.. ఫిన్లాండ్ వరుసగా ఎనిమిదో సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా.. 147 దేశాల సంతోష స్థాయిలను నిర్ణయించడానికి సామాజిక

సంతోషంలో మనమెక్కడ? ఆసక్తికరమైన అధ్య‌యనం ఏం చెప్తుంది? Read More »

ఏడేండ్ల వ‌య‌సులో తైక్వాండో శిక్ష‌కురాలిగా ప్ర‌పంచ రికార్డు!

ఏడు సంవత్సరాల వయసులోనే సంయుక్త నారాయణన్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన తైక్వాండో బోధకురాలిగా అవతరించింది. ఈ అద్భుతమైన ఘనత ఆమెను ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అభిరుచి, అంకితభావం, నైపుణ్యం ఉన్న చోట వయస్సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే అని నిరూపించింది. ఆమె తైక్వాండో ఎలా చేయాలో ఇతరులకు నేర్పుతుంది. ఆమె అసాధారణ ప్రతిభ , దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న‌ది. మధురైకి చెందిన 7 సంవత్సరాల సంయుక్త నారాయణన్ అతి పిన్న వయస్కురాలైన తైక్వాండో

ఏడేండ్ల వ‌య‌సులో తైక్వాండో శిక్ష‌కురాలిగా ప్ర‌పంచ రికార్డు! Read More »

శ‌తాబ్దాల గ‌ణిత‌ స‌మ‌స్య‌ను ‘దివ్యం’గా ప‌రిష్క‌రించింది!

పవన టర్బైన్‌ల గరిష్టంగా సాధించగల శక్తి గుణకంపై పరిశోధన చేసిన బ్రిటిష్ ఏరోడైనమిస్ట్ హెర్మాన్ గ్లావెర్ట్ పనిని దివ్య త్యాగి మెరుగుపరిచింది. భార‌త సంత‌తికి చెందిన ఈ విద్యార్థిని శతాబ్దాల నాటి గ‌ణిత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించింది. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో.. భారత సంతతికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య త్యాగి, ఏరోడైనమిక్స్‌లో శతాబ్దాల నాటి గణిత సమస్యను సరళీకృతం చేసింది. దీనివ‌ల్ల‌ పవన టర్బైన్ డిజైన్‌కు కొత్త అవకాశాలను క‌ల్పించేందుకు ఆమె శ్రీ‌కారం చుట్టింది. పెన్ స్టేట్

శ‌తాబ్దాల గ‌ణిత‌ స‌మ‌స్య‌ను ‘దివ్యం’గా ప‌రిష్క‌రించింది! Read More »

ఔరా అనిపించే క‌ట్ట‌డం.. స‌ముద్ర‌గ‌ర్భంలో టెన్నిస్ స్టేడియం!

దుబాయ్‌లో.. ఔరా అనే క‌ట్ట‌డాలు చాలా ఉన్నాయి. నీటి అడుగున హోట‌ల్స్‌, భ‌వ‌నాలు ఇలా నిర్మించ‌డం చూశాం. కానీ నీటి అడుగున ఒక టెన్నిస్ స్టేడియం క‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇలా జ‌రిగితే ఇదే మొట్ట‌మొద‌టి స్టేడియంగా రికార్డు సృష్టిస్తుంది. దుబాయ్ న‌గ‌ర‌మంటేనే ఆకట్టుకునేది. తరుచుగా అన్ని న‌గ‌రాల కంటే భిన్నంగా ఉండాల‌ని ఎప్పుడూ తాప‌త్రాయ‌ప‌డుతుంటారు. అందుకే అల్ట్రా ల‌గ్జ‌రీ 4000 అడుగుల భారీ గాజు పిర‌మిడ్ న‌గ‌రాన్ని ఊహిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు 108 అడుగుల ఎత్తులో టెన్నిస్

ఔరా అనిపించే క‌ట్ట‌డం.. స‌ముద్ర‌గ‌ర్భంలో టెన్నిస్ స్టేడియం! Read More »

ఈ-బైక్ యాడ్‌లో యానిమ‌ల్ లుక్‌లో న‌వ్వు పుట్టిస్తున్న ఎంఎస్ ధోని!

సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన యానిమ‌ల్ ఎంత సెన్సేష‌న్ సృష్టించిందో తెలుసు. అందులో ర‌ణ్‌బీర్ క‌పూర్ లుక్‌ని, అందులోని సీన్స్‌ని కాపీ కొట్టి ఈ- బైక్ ప్ర‌క‌ట‌న‌లో క‌నిపించాడు ఎంఎస్ ధోని. ఈ యాడ్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. యానిమ‌ల్ సినిమాలో కొన్ని సీన్లు అందరికీ అలా గుర్తుండిపోయాయి. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా నుంచి ఆ ద‌ర్శ‌కుడే కాపీ కొడితే ఎలా ఉంటుంది? ర‌ణ్‌బీర్ క‌పూర్ క్యారెక్ట‌ర్‌లో ధోనీ

ఈ-బైక్ యాడ్‌లో యానిమ‌ల్ లుక్‌లో న‌వ్వు పుట్టిస్తున్న ఎంఎస్ ధోని! Read More »

యూట్యూబ్ చూసి ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న‌ కేర‌ళ మ‌హిళ‌!

ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్ చేరాలంటే అంత ఆషామాషీ కాదు. క‌ఠోర శ్ర‌మ‌, అంత‌కుమించి శిక్ష‌ణ అవ‌స‌రం. దానికోసం ట్రెయిన‌ర్ ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకుంటుంటారు. కానీ కేర‌ళకి చెందిన వ‌సంతి మాత్రం యూట్యూబ్ చూసి త‌న శిక్ష‌ణ పూర్తి చేసుకుంది. కేరళకు చెందిన 59 ఏళ్ల వ‌సంతి టైల‌రింగ్ చేస్తుంటుంది. వయస్సు, అనుభవం సాహసయాత్రకు అడ్డంకులు కాదని నిరూపించిందామె. కన్నూర్‌కు చెందిన వసంతి చెరువువీట్టిల్ ఎటువంటి అధికారిక శిక్షణ లేకుండా సోలోగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకుంది. తనంతట

యూట్యూబ్ చూసి ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న‌ కేర‌ళ మ‌హిళ‌! Read More »

కేర‌ళ గుళ్ల‌లోకి రోబో ఏనుగులు వ‌చ్చేస్తున్నాయి!

కేర‌ళ‌లోని చాలా గుళ్ల‌లో మ‌నం ఏనుగుల‌ను చూడొచ్చు. వ‌చ్చేపోయే వారికి దీవెన‌లిస్తూ ఆ ప్రాంగ‌ణంలో ఉంటాయి. అయితే అక్క‌డ ఇలా బంధించి బాధించ‌డం కాకుండా వాటి స్థానంలో రోబో ఏనుగుల‌ను ప్ర‌వేశ పెడుతున్నారు. భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోనే కాదు, త‌మిళ‌నాడు.. ఇత‌ర రాష్ట్రాల్లో కూడా ఏనుగుల‌ను ఆ గుడి ప్రాంగ‌ణంలో ఉంచుతుంటారు. వాటిని ఉత్స‌వాల్లో కూడా ఉప‌యోగిస్తుంటారు. అలా గుడిలో వ‌చ్చే భ‌క్తుల‌కు దీవెన‌లు ఇస్తూ ఆ ఏనుగు ఆ ప్రాంగ‌ణంలోనే క‌న్నుమూస్తుంటాయి. ఈ ఆచారం ఆనాది

కేర‌ళ గుళ్ల‌లోకి రోబో ఏనుగులు వ‌చ్చేస్తున్నాయి! Read More »

మోహ‌న్‌లాలా.. మ‌జాకా? టైమ్ స్క్వేర్‌లో ఎంపురాన్ టీజ‌ర్!

మ‌ల‌యాళంలోనే కాదు.. తెలుగులోనూ మోహ‌న్‌లాల్ క్రేజు మామూలుగా ఉండ‌దు. అలాంటిది లూసిఫ‌ర్‌కి సీక్వెల్ సినిమా రాబోతున్న‌ది. దాని టీజ‌ర్ న్యూయార్క్ న‌గ‌రంలోని టైమ్ స్క్వేర్ ద‌గ్గ‌ర ప్ర‌ద‌ర్శించారు. దానిని చూడ‌డానికి వంద‌లాది మంది గుమిగూడారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మోహన్ లాల్, దర్శకుడు-నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ల‌ L2: ఎంపురాన్ సినిమా మార్చి 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు ముందు న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో

మోహ‌న్‌లాలా.. మ‌జాకా? టైమ్ స్క్వేర్‌లో ఎంపురాన్ టీజ‌ర్! Read More »

Powered by WordPress