కేరళ మొదటి లేడీ బౌన్సర్.. మోహన్‌లాల్‌కి సెక్యూరిటీ హెడ్!
సెలబ్రిటీలు వస్తున్నారంటే జనాలు గుమిగూడతారు. వారిని చెదరగొట్టడం అంటే మామూలు విషయం కాదు. దానికి మగ బౌన్సర్లను సెలెక్ట్ చేస్తారు. కానీ మోహన్‌లాల్‌కి ఒక లేడీ బౌన్సర్ పని చేస్తుంది. ఆమె గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతున్నది. లూసిఫర్ సీక్వెల్ L2: ఎంపురాన్ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో అను కుంజుమన్ కనిపించింది. దీంతో దేశమంతటా ఆమె గురించి చర్చ మొదలైంది. అను కుంజుమన్ కేరళ తొలి మహిళా బౌన్సర్‌గా చరిత్ర సృష్టిస్తుంచారు. […]
కేరళ మొదటి లేడీ బౌన్సర్.. మోహన్‌లాల్‌కి సెక్యూరిటీ హెడ్! Read More »









