మిలియన్ డాలర్ల ‘అపూర్వ’మైన ఛాన్స్ దక్కించుకున్న తెలుగమ్మాయి!
2025 జూన్ 5.. లాస్ ఏంజిల్స్… AT&T and Tribeca Festival జరిగింది. 320 టీమ్స్ ఇందుకు పోటీ పడ్డాయి. అందులో ఫైనల్‌లో 5 సినిమాలు మిగిలాయి. కానీ మిలియన్ డాలర్ల అవార్డు 2026లో Tribeca ఫిలిం ఫెస్టివల్ లో సినిమాను ప్రదర్శించే ‘అపూర్వ’ ఛాన్స్ దక్కింది మాత్రం Take Me Home సినిమాకి. Joyland చిత్రంతో ఆస్కార్ రేసులో నిలిచిన తెలుగింటి అమ్మాయి అపూర్వ చరణ్. ఈసారి AT&T అన్‌టోల్డ్ స్టోరీస్ గ్రాంట్ గెలుచుకొని మరో […]
మిలియన్ డాలర్ల ‘అపూర్వ’మైన ఛాన్స్ దక్కించుకున్న తెలుగమ్మాయి! Read More »