యూటర్న్స్ లేకుండా.. 14 దేశాల గుండా వెళ్లే ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి!
రోడ్డు అన్న తర్వాత యూటర్న్స్ ఉంటాయి.. ఒకటి రెండు, దేశాల దాటుకుంటూ వెళ్లడం చూశాం. కానీ ఈ రహదారి మాత్రం నిజంగా రికార్డు కొట్టేసింది. 14 దేశాల గుండా యూటర్న్స్ అనేవే లేకుండా సాగుతుంది. రోడ్లు, హైవేలు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రదేశాలు, సంస్కృతులను కలుపుతాయి. కానీ ఒక మార్గం పొడవైనది. అదే.. పాన్-అమెరికన్ హైవే. ఈ ప్రసిద్ధ మార్గం రికార్డు సృష్టించడమే కాకుండా ఉత్తర, దక్షిణ అమెరికాను కలుపుతూ ఆకట్టుకునే 30,600 కిలోమీటర్లు (దాదాపు 19,000 మైళ్ళు) […]
యూటర్న్స్ లేకుండా.. 14 దేశాల గుండా వెళ్లే ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి! Read More »