ట్రా వెలాగ్

ద్వాదశ జ్యోతిర్లింగాలైన మ‌హా శ‌క్తికేంద్రాల విశిష్ట‌త‌!

జ్యోతిర్లింగాలు పరమశక్తివంతమైనవి. జ్యోతిర్లింగంలో.. జ్యోతి అనగా ప్రకాశం అని అర్థం. లింగం అంటే ఆ ప‌ర‌మ‌శివుడి రూపం. మొత్తంగా చూస్తే ప్రకాశవంతమైన లింగం అని అర్థం. ఈ మహాశివరాత్రి రోజున ఆ లింగాల గురించే కాదు.. ఆ శ‌క్తికేంద్రాల‌ను ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకోండి. ప్రపంచంలో కేవలం 12 జ్యోతిర్లింగాలే ఉన్నాయి. భౌగోళికంగా, ఖగోళపరంగా ఎంతో విశిష్టత ఉన్నఈ కేంద్రాలను జ‌న్మ‌లో ఒక్కసారైనా దర్శించాల‌ని అంటారంతా. జ్యోతిర్లింగం అంటే ఇంగ్లీష్ లో ‘ఆల్మైటీ రేడియంట్ ఇన్’ అని […]

ద్వాదశ జ్యోతిర్లింగాలైన మ‌హా శ‌క్తికేంద్రాల విశిష్ట‌త‌! Read More »

అమెరికాలోని సోమ ప‌ర్వ‌తంపై కొలువైన సోమేశ్వ‌రుడు!

శివ‌రాత్రి ప‌ర్వ‌దినం కేవ‌లం భార‌తదేశంలోనే కాదు.. ప్ర‌పంచం న‌లుమూల‌ల ఉన్న భార‌తీయులంతా జ‌రుపుకొంటారు. అమెరికాలో ఈ రోజున సంద‌ర్శించేందుకు ప్ర‌శ‌స్త‌మైన ఆ గుడి ఏంటో దాని వివ‌రాలేంటో చ‌దువండి.. సోమ పర్వతంపై తప్పక సందర్శించాల్సిన సోమేశ్వర ఆలయాన్ని అమెరికాలోని మౌంట్ కైలాష్ అని పిలుస్తారు. అమెరికాలో పశ్చిమ కైలాస‌ పర్వతం ఉందని అమెరికాలో నివ‌సిస్తున్న‌ చాలా మంది భారతీయులకు తెలియదు. ఉత్తర కరోలినాలోని బ్లూ రిడ్జ్ పర్వతాలలో ఈ సోమేశ్వ‌రుడు కొలువై ఉన్నాడు. జ్యోతిర్లింగంగా.. ఈ గుడి

అమెరికాలోని సోమ ప‌ర్వ‌తంపై కొలువైన సోమేశ్వ‌రుడు! Read More »

Powered by WordPress