ఆ ఊరి బ్యాంకులో రూ.5వేల కోట్లు.. ప్రతీ వ్యక్తి ఒక లక్షాధికారి.. ఇంతకీ ఆ ధనిక గ్రామం ఎక్కడో తెలుసా?
హెడ్డింగ్ చూడగానే ఎక్కడ ఉందనే ఆలోచన మొదలైంది కదా! అందుకే డైరెక్ట్ పాయింట్‌కే వస్తున్నాం. వేరే దేశాల్లో కాదు.. మన భారతదేశంలోనే ఈ ధనిక గ్రామం ఉంది. పైగా ఆసియాలోనే ధనిక గ్రామంగా నిలిచింది. భారతదేశం ఎప్పుడూ అందరినీ తనవైపు చూసేలా చేసుకుంటుంది. అలాగే ఈ గ్రామం దాదాపు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. సాధారణంగా గ్రామం అనగానే ఇళ్లు.. వ్యవసాయ పొలాలు.. పరిమిత సౌకర్యాలు ఉంటాయని అందరూ అనుకుంటారు. కేవలం పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే […]