కొబ్బరిచిప్పలతో వంట సామాన్ల వ్యాపారం.. లక్షల్లో ఆదాయం!
కొబ్బరికాయ-కేరళ ఈ రెండింటికీ ఒక అవినాభవ సంబంధం ఉందని అందరూ నమ్ముతారు. అలాగే అక్కడి పుట్టి, పెరిగిన ఈ అమ్మాయికి కూడా ఆ కొబ్బరికాయ చిప్పలను అలా వృథాగా పడేయడం ఎందుకని వాటితో ఉత్పత్తులు తయారు చేస్తుంది. కేరళ కొబ్బరికాయల ఉత్పత్తిలో మొదటి స్థానమని అందరికీ తెలుసు. కొబ్బరి నీరు, పీచు.. ఇలా ప్రతిదీ ఉపయోగకరమే. కానీ కొబ్బరి చిప్ప వరకు వచ్చేసరికి దానిని ఒక వ్యర్థంగా పరిగణిస్తారు. కానీ కేరళలోని త్రిస్సూర్‌కి చెందిన మరియా కురియాకోస్ […]
కొబ్బరిచిప్పలతో వంట సామాన్ల వ్యాపారం.. లక్షల్లో ఆదాయం! Read More »





