తినగలిగే బొకేలను చేస్తున్న తల్లీకూతుళ్లు!
గులాబీ పువ్వును తినాలని అనుకుంటారా? నిజమైనా పువ్వు కాదు లెండి.. ఇది తినే గులాబీ! నమ్మకం లేదు కదా! ఈ అమ్మాయి తయారు చేసి తీపి గులాబీలను చూస్తే వావ్ అంటూ నోరెళ్లబెట్టాల్సిందే! ముంబైకి చెందిన తల్లి-కూతురు శ్రీనాల్ – రూపాల్ బడియాని స్నేహితులకు, బంధువులకు చిరస్మరణీయమైన బహుమతిని ఇవ్వాలనుకున్నారు. వారి తపనే వారిని పువ్వులు, డెజర్ట్‌ల అద్భుతమైన కలయికను పరిచయం చేయడానికి దారితీసింది. ఇది ప్రముఖులతో సహా చాలా మంది హృదయాలను దోచుకుంది. మూడు దశాబ్దాలుగా […]
తినగలిగే బొకేలను చేస్తున్న తల్లీకూతుళ్లు! Read More »