ఏ వేలితో బొట్టు పెడితే ఏం ఫలితమో తెలుసా?
బొట్టు పెట్టుకోవడం మన సంప్రదాయంలో భాగం. బొట్టు పెట్టుకున్న వాళ్ల ముఖం కాంతివంతంగా, తేజోవంతంగా కనిపిస్తుంది. అయితే ఏ వేలితో బొట్టు పెడితే అర్థమేంటో తెలుసుకోండి. మన దేహంలోని ప్రతి శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు. నుదుటికి అధిదేవత బ్రహ్మ దేవుడు అని చెబుతారు. బ్రహ్మ స్థానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. బొట్టు లేని ముఖం, ముగ్గు లేని ఇల్లు స్మశానంతో సమానం అని పెద్దలు అంటుంటారు. అయితే […]
ఏ వేలితో బొట్టు పెడితే ఏం ఫలితమో తెలుసా? Read More »