శ్రీరాముడు తిరిగి రావడాన్ని దీపావళిగా జరుపుకొంటే.. లక్ష్మీ, గణేశుడు, సరస్వతిని ఎందుకు పూజిస్తాము?
ప్రతీ సంవత్సరం.. దీపాల పండుగ అయిన దీపావళి సందర్భంగా లక్షలాది దీపాలు భారతదేశాన్ని ప్రకాశింపజేస్తాయి. ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మీ, సరస్వతీ, గణేషుడి పూజ ఎందుకు చేస్తారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదువండి. దీపావళి రోజున.. ఇళ్ళు ఆనందం, భక్తితో వెలిగిపోతాయి. సాంప్రదాయకంగా దీపావళి 14 సంవత్సరాల వనవాసం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి రావడాన్ని, రాక్షస రాజు రావణుడిపై విజయం సాధించడాన్ని సూచిస్తుంది. దీపావళి.. రాముడి స్వస్థలానికి తిరిగి రావడాన్ని జరుపుకోవడానికి ఉద్దేశించినట్లయితే లక్ష్మీ […]









