చల్ల చల్లని అందం.. అందమైన చర్మానికి ఐస్ థెరపీ!

ఏ కాల‌మైనా కొంద‌రికి.. మొటిమలు, యాక్నే సమస్య బాధిస్తుంటుంది. చర్మ సంరక్షణకు ఎన్నో ఉత్పత్తులు ఉన్నా.. ఇంట్లో ఉన్న వాటితో చర్మవ్యాధులను నివారించవచ్చు. చర్మం జిడ్డు కారుతున్నప్పుడు బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది మొటిమల వంటి లక్షణాలను చూపిస్తుంది. అయితే యాక్నే సమస్య బాధించినప్పుడు నాలుగు ఐస్ ముక్కలు తీసుకొండి. వీటిని డైరెక్ట్ గా రాయడం కంటే ఒక గుడ్డలో కట్టి రబ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అసలు ఈ ఐస్ వల్ల ఎలాంటి ఉపయోగాలు […]

చల్ల చల్లని అందం.. అందమైన చర్మానికి ఐస్ థెరపీ! Read More »